గోదావరిపై వంతెన నిర్మించాలి
మంచిర్యాల : మంచిర్యాల - అంతర్గాం మధ్య గోదావరిపై వంతెన వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పలువురు బీజేపీ నాయకులు గోదావరీ నది లో మోకాలి లోతు వరకు దిగి నిరసన చేపట్టారు. ఈ…