వాక్సిన్ వేసుకుంటేనే.. వన దేవతల దర్శనం…!
సమ్మక్క, సారక్క జాతరకు వైద్యాధికారులు నిబంధనలు విధించారు. వన దేవతలను దర్శించుకునే తప్పకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు. దర్శనానికి వచ్చేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించిన తర్వాతే అనుమతి ఇస్తామని చెప్పారు. రెండు నెలల్లో జాతర జరగనున్న…