రెండో రోజూ అదే జోరు…
సింగరేణిలో కార్మికుల సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. మొదటి రోజు పూర్తి స్థాయిలో సమ్మె విజయవంతం చేసిన కార్మికులు తమ పోరాట స్ఫూర్తి అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు. కార్మికులు విధులకు హజరుకాకపోవడంతో గనులు బోసిపోతున్నాయి. అత్యవసర…