ఉద్యోగుల విభజనపై హైకోర్టు లో కేసు
తెలంగాణలో ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశంలో హైకోర్టులో కేసు నమోదు అయ్యింది. G O Ms No 317, Dt. 6.12.2021తో పాటు దాని అనుబంధంలో జారీ చేసిన మార్గదర్శకాలు చట్ట విరుద్ధమని వాటి ప్రకారం ఎటువంటి కేటాయింపులు చేయరాదని ఉత్తర్వులు ఇవ్వాలని…