ఈటెల కబ్జా నిజమే..
ఈటెల భూముల కబ్జా నిజమేనని మెదక్ కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.56 మందికి చెందిన 70 ఎకరాల 33 గుంటల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారని వివరించారు కలెక్టర్. జమున హ్యాచరీస్ భూముల్లో సర్వే నంబర్ లో130,81లో సీలింగ్ భూములు, అసైన్డ్ భూములను…