48 గంటలు టైమిస్తున్నా…

Union Minister of State for Home Affairs Bandi Sanjay:48 గంటలు టైమిస్తున్నా... మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల్సిందే.. వేధించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాల్సిందే... లేక‌పోతే తీవ్ర పరిణామాలు తప్పవని కేంద్ర హోంశాఖ సహాయ…

నీల్వాయికి కేంద్ర మంత్రి బండి సంజ‌య్‌

Union Minister Bandi Sanjay:కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ మంచిర్యాల జిల్లా రానున్నారు. ఆయ‌న కాసేపట్లో బెల్లంపల్లి నియోజకవర్గంలోని నీల్వాయి గ్రామానికి చేరుకుంటారు. ఆయ‌న సాయంత్రం 6 గంటలకు నీల్వాయిలో వేమనపల్లి బీజేపీ మండలాధ్యక్షుడు ఏట మధుకర్…

ప్ర‌భుత్వ దిష్టిబొమ్మ ద‌హ‌నం

కాంగ్రెస్ నేత‌ల వేధింపుల వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న వేమ‌న‌ప‌ల్లి బీజేపీ నేత ఏట మ‌ధూక‌ర్ కుటుంబానికి న్యాయం చేయాల‌ని, కార‌కులైన వారిని వెంట‌నే అరెస్టు చేయాల‌ని బెల్లంపల్లిలో బీజేపీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. బెల్లంపల్లి పట్టణ అధ్యక్షులు ధార…

ఆత్మహత్య కారకుల‌ను కఠినంగా శిక్షించండి

భారతీయ జనతా పార్టీ వేమనపల్లి మండల అధ్యక్షులు ఏట మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, వేమనపల్లి ఎస్సై ని సస్పెండ్ చేయాలని తాండూర్ మండల కేంద్రంలోని ఐబి సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నేత‌లు…

అదే మ‌ట్టిలో క‌లిసిపోతరు…

Former MP Venkatesh Neta:కాంగ్రెస్ నాయ‌కులు గుండాయిజం, రౌడీయిజం చేయాల‌నుకుంటే అది తాత్కాలికం మాత్ర‌మే. అదే మ‌ట్టిలో మీరు కూడా క‌లిసిపోతారని మాజీ ఎంపీ వెంక‌టేష్ నేత అన్నారు. ఆయ‌న శ‌నివారం విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. వేమ‌న‌ప‌ల్లి మండ‌ల…

పోలీసుల నిర్ల‌క్ష్యం, చేత‌గానిత‌నం వ‌ల్ల‌నే మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య

BJP District President Nagunuri Venkateswar Goud:పోలీసుల నిర్ల‌క్ష్యం, చేత‌గానిత‌నం వ‌ల్ల‌నే వేమ‌న‌ప‌ల్లి మండ‌లం నీల్వాయిలో ఏట మ‌ధూక‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయ‌న…

న్యాయం జ‌ర‌గాలి.. శ‌వం క‌ద‌లాలి..

త‌న అన్నయేట మధూకర్ చావుకు కార‌ణ‌మైన వ్య‌క్తులపై చ‌ర్య‌లు తీసుకునేంత వ‌ర‌కు శ‌వాన్ని క‌ద‌లనిచ్చేది లేదంటూ ఆయ‌న త‌మ్ముడు శ‌వానికి అడ్డంగా ప‌డుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత‌ల నిర్వాకం వ‌ల్ల తాను ఆత్మహ‌త్య చేసుకుంటున్న‌ట్లు వేమనపల్లి బీజేపీ…

నా చావుకు కాంగ్రెస్ నేత‌లే కార‌ణం..

వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు యేట మధూకర్ (45) నీల్వాయి అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. త‌న ఆత్మ‌హ‌త్య‌కు కాంగ్రెస్ పార్టీ నేత‌లే కార‌ణమంటూ మ‌ధూక‌ర్ రాసిన సూసైడ్ నోట్ ల‌భించింది. కాంగ్రెస్ నేత రుద్ర‌భ‌ట్ల…

వారం రోజుల పాటు వాన‌లే..

భారీ వ‌ర్షాల‌తో అత‌లాకుత‌లం అయిన ప్ర‌జ‌ల‌కు మూడు రోజుల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించింది. అయితే, శ‌నివారం బంగాళ‌ఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డనుంది. దీని ప్ర‌భావంతో తెలంగాణ‌వ్యాప్తంగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ ప్ర‌క‌టించింది.…

కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత‌లు ఏమ‌న్నారంటే..

కోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత‌లు స్పందించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో పాటు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే విధించించిన విష‌యం తెలిసిందే. ఈ…