పశ్చిమ కాంగ్రెస్‌లో పరేషాన్
అధికారంలో ఉన్నది మనం.... ఆధిపత్యం మాత్రం ప్రతిపక్షాలది... పార్టీ పని చేసింది మనం... ఫలితాలు అనుభవిస్తుంది వాళ్లు... పదవులు రావడం లేదు... అధికారులూ మాట వినడం లేదు... మేం చేయాలో చెప్పండి.. ఇదీ పశ్చిమ కాంగ్రెస్ నేతల్లో అసమ్మతి…