సింగరేణి బంగారు బాతులా మారింది… పరిరక్షణకు ఉద్యమించండి..
Singareni:సింగరేణి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని... పన్నెండు సంవత్సరాలుగా సింగరేణి రాష్ట్ర ప్రభుత్వాలకు “బంగారు బాతు”గా మారిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి (Union Minister for Coal Mines Gangapuram…