Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్..
BRS:బీఆర్ఎస్వీ రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నకు ఆ పార్టీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 19న (శనివారం) మల్లాపూర్ VNR గార్డెన్స్ లో కార్యక్రమం నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్న కార్యక్రమంలో మొదట సెషన్ లో…
మావోయిస్టు నేతల లొంగుబాట
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. ఇవాళ సాయంత్రం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఆత్రం లచ్చన్నఅలియాస్ గోపన్న, ఆత్రం అరుణ లొంగిపోనున్నారు. ప్రస్తుతం…
నాయకులు… విద్యార్థులైన వేళ..
వాళ్లు ప్రజాప్రతినిధులు... అందులోనూ ఒకరు రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయితే, మిగతా ఇద్దరు మంత్రులు... ఇంకొకరు ఎమ్మెల్యే... క్షణం తీరిక లేని వ్యవహారాలు.. కానీ ఒక్కసారిగా అన్నీ మరిచిపోయారు. విద్యార్థులుగా మారిపోయారు. విద్యార్థుల్లా…
మధిర, మంచిర్యాలకు నా గుండెల్లో ప్రత్యేక స్థానం
తనకు మధిర నియోజకవర్గంతో పాటు మంచిర్యాల అంటే ప్రత్యేక స్థానం తన గుండెల్లో ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. ఆయన మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ…
ప్రజల కోసమే ప్రతి రూపాయి ఖర్చు చేస్తాం
రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలో ఏర్పాటు చేసిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రులు దామోదర రాజనరసింహ,…
చినబాబుకి ఒక రూల్.. నాకో రూలా…?
Bellampalli MLA Gaddam Vinod is serious about forest department officials: అటవీ శాఖ అధికారులపై బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సీరియస్ అయ్యారు. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లిలో వనమహోత్సవానికి హాజరై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులని…
తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(teenamar mallanna ) కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధి మేడిపల్లిలో ఉన్న ఆఫీసుపై…
ఘనంగా సాగుతున్న మహంకాళి జాతర
Ujjaini Mahankali Bonalu: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు (Secunderabad Ujjaini Mahankali Bonalu) ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం…
ఈ నియోజకవర్గం.. ఆ మంత్రి దూరం..
రాష్ట్ర మంత్రి అంటే రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లిరావచ్చు.. కానీ, ఓ మంత్రి మాత్రం తన సొంత పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో మాత్రం కాలు పెట్టలేకపోతున్నారు. కాదు.. కాదు.. కాలు పెట్టనివ్వడం లేదు. మంత్రి మా నియోజకవర్గంలోకి రావొద్దంటూ…
మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి
Ministers visit: జిల్లాలో ఆదివారం(13న) రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆబ్కారీ-మద్యనిషేధ, పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర…