Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
తండ్రి కొడుకులకు పాము కాటు… కొడుకు మృతి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. తండ్రి కొడుకులను పాముకాటు వేయగా ఈ ఘటనలో కొడుకు మృతి చెందాడు. గురువారం రాత్రి సుమారు ఒకటిన్నర ప్రాంతంలో బెల్లంపల్లి బస్తి మార్కెట్ ఏరియాకు చెందిన జనగాం ప్రవీణ్, అతని కుమారుడు వేదాంతను…
పోలీసులు అన్యాయం చేశారంటూ ఆత్మహత్యాయత్నం
పోలీసులు తనకు అన్యాయం చేశారనీ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు.వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పాత సార్సాల గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ కు కొద్ది రోజులుగా భూ వివాదం కొనసాగుతోంది. అయితే ఈ విషయంలో పోలీసులు తనకు న్యాయం…
కొమురం భీం ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కొమురంభీం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు 3గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 243 అడుగులు కాగా ప్రస్తుతం 238.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తి…
ఆలస్యం చేస్తే చర్యలు తప్పవు..
Singareni:సింగరేణి చేపట్టిన సోలార్ ప్లాంట్ల నిర్మాణాలు గడువు లోగా పూర్తి చేయాలని, పనుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఏజెన్సీల కాంట్రాక్టులు రద్దు చేస్తామని, బ్లాక్ లిస్టులో పెడతామని సింగరేణి సీఎండీ బలరామ్ హెచ్చరించారు. గురువారం సోలార్ ప్లాంట్ల…
యూరియా కోసం తిప్పలు
Urea: అదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ వద్ద యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడుతున్నారు. బజార్హత్నూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార గిడ్డంగుల వద్ద యూరియా కోసం వర్షంలో తడుస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యూరియా బస్తాల కోసం వేచి…
కరువుతీరా వానలు
Rains: ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలే పడలేదు. గత ఏడాదితో పోల్చితే ఈ సీజన్‌లో చాలా ప్రాంతాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. రాష్ట్రంలో పునాస సాగు మొదలై నెల రోజులు అవుతున్నా వానలు సరిగ్గా పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.…
సమ్మెకు మద్దతుగా నల్లబ్యాడ్జీలతో ఆందోళన
Singareni:దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి సిబ్బంది సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులపై అవలంబిస్తున్న విధానాలపై పలు కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్న విషయం…
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె
సింగరేణి వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. కొమురం భీం జిల్లాలో కైరిగూడ ఓపెన్‌కాస్టు ఏరియాలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సింగరేణితో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
సింగరేణిలో కొనసాగుతున్న సమ్మె
Singareni Strike: కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో కొనసాగుతోంది. సింగరేణి వ్యాప్తంగా కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారు. అత్యవసర సిబ్బంది మినహా ఎవరూ…
సమ్మె జేసుడే… సంగతి జూసుడే..
Singareni Strike: దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మికులు సైతం సమ్మెలోకి దిగనున్నారు. ఈ మేరకు కార్మిక సంఘాలన్నీ సిద్ధమయ్యాయి. రేపు (జూలై 9) దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె జరగనుంది. కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా…