Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎనిమిది రోజులు… ఐదు దేశాలు..
PM Narendra Modi: ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటించనున్నారు. ఆయన ఎనిమిది రోజులు... ఐదు దేశాల్లో పర్యటిస్తారు. ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా దేశాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఆఫ్రికా దేశం ఘనా…
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు
Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించినా అధిష్ఠానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావును కొత్త అధ్యక్షుడిగా…
పార్టీ నుంచి రావి శ్రీనివాస్ సస్పెన్షన్
Congress: సిర్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్ (Sirpur Congress Party In-charge Ravi Srinivas)పై ఆరేండ్ల పాటు వేటు వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్‌చార్జీ మంత్రి సీతక్కతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలపై రావి…
భారీగా తగ్గిన బంగారం ధరలు
Gold Price : పసిడి ప్రియులు ఎగిరి గంతేసే వార్త.. బంగారం ధరలు సామాన్యులకు అందుబాటులోకి వస్తున్నాయి. లక్ష రూపాయలకుపైగా పరుగులు పెట్టిన పసిడి ధర వెనక్కి తగ్గుతోంది. మొన్నటి దాకా కొండెక్కిన ధరలు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్-…
మాదారంలో సింగరేణి క్వార్టర్ల కూల్చివేత
Madaram Town Ship: బెల్లంపల్లి ఏరియా మాదారం టౌన్షిప్ లో గుట్ట కింద ప్రాంతంలో సింగరేణి క్వార్టర్ల కూల్చివేస్తున్నారు. ఈ ప్రాంతంలో కొద్ది రోజులుగా క్వార్టర్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. ఈ నేపధ్యంలోనే వాటిని కూల్చివేస్తున్నారు. మాదారం మెగా ఓపెన్…
పసుపుతో మ్యాజిక్..
Magical Splash :సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తున్న కొత్త ట్రెండ్ ఏమిటో తెలుసా? అదే “మ్యాజికల్ స్ప్లాష్” (Magical Splash). వంటగదిలో ఉండే సాధారణ పసుపుతో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ ప్రయోగం ఇప్పుడు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి వాట్సాప్ స్టేటస్‌ల…
విరిగిన క్లస్టర్… నిలిచిన రైళ్లు..
Railways: పెద్దపల్లి జిల్లా కూనారం ఆర్‌వోబీ వద్ద క్లస్టర్ విరిగిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం ఖాజీపేట, బలర్షా రైల్వే మార్గంలో ఎక్కడికక్కడ రైలు నిలిచిపోయాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతుల…
మనిషినే మర్చిపోయారు..
తమ ఆఫీసులో పని చేస్తున్న వ్యక్తినే మర్చిపోయారు.. చక్కగా తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయారు.. లోపల ఉన్న వ్యక్తి లబోదిబోమంటూ కేకలు వేయడంతో కొందరు ఆఫీసు అధికారులకు సమాచారం ఇచ్చారు.
కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఓ యువకుడు…
ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు… తప్పుడు ప్రచారం
No Toll fee for two W heelers:ద్విచక్ర వాహనాలకు హైవేలపై టోల్ వసూళ్ల పై జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. ఆయన ఎక్స్ వేదికగా వార్తలను ఖండించారు.‘కొన్ని మీడియా సంస్థలు ద్విచక్ర వాహనాలపై టోల్…
రోడ్డు ప్రమాదం.. సబ్బులు మాయం..
Road Accident: రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక డ్రైవర్ చనిపోయాడు.రెండు లారీలు నుజ్జునుజ్జు అయ్యాయి. అయినా జనాలకి ఇవేం పట్టలేదు. ప్రమాదంలో రోడ్డు పైన పడ్డ సబ్బులు ఎత్తుకుపోయారు..
లక్షేట్టిపేట మున్సిపల్ పరిధి ఇటిక్యాల సమీపంలో జాతీయ రహదారిపై…