Browsing Category

తాజా వార్తలు

తప్పుడు రాతలతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర

CM Revanth Reddy: తప్పుడు రాతలతో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. “మా ప్రభుత్వాన్ని బద్నాం చేయొద్దు.…

19న ప్రజావాణి రద్దు

మంచిర్యాల జిల్లా ప్రజల ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం ‘ప్రజావాణి’కి సంబంధించి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19వ తేదీ సోమవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీప‌క్‌ ఒక…

న్యాయ‌వాదుల సంక్షేమ‌మే నా ధ్యేయం

Bar Council Elections:న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని, వారి గౌరవానికి భంగం కలగకుండా సంస్థాగతమైన మార్పులు తీసుకువస్తానని సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్(Senior Advocate V. Raghunath) చెప్పారు. బార్ కౌన్సిల్ ఎన్నికల(Bar Council…

వెంట వెంట‌నే పైస‌లు

ప‌ని చేస్తే డ‌బ్బులు ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌దు... నెల‌ల త‌ర‌బ‌డి వాటి కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. కానీ ఇక నుంచి ఆ దుస్థితికి తెర‌ప‌డ‌నుంది. ఉపాధి హామీ పథకం కూలీలు పైసల కోసం ఇకపై నెలల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేదు. పనిచేసిన వెంట వెంట‌నే…

చ‌రిత్ర‌లో తొలిసారి…

తెలంగాణ చ‌రిత్ర‌లోనే మొద‌టి సారిగా హైద‌రాబాద్ బ‌య‌ట మంత్రి వ‌ర్గ స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. సచివాలయపు గోడల మధ్య జరగాల్సిన కేబినెట్ భేటీ.. వనదేవతలు కొలువైన మేడారం గడ్డపై జరగనుంది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మేడారం చేరుకోనున్నారు.…

మంత్రికి బిగ్ షాక్..

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పి వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంతో ప్రజల్లో వ్యతిరేకత,మంత్రి వివేక్ వెంకటస్వామి ఒంటెద్దు పోకడలు చూడలేక కాంగ్రెస్ పార్టీకి…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో కీలక నేత పాపారావు హ‌తం..

Chhattisgarh Encounter:ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్(Chhattisgarh Encounter) జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్ట్ కీలక నేత పాపారావుతో స‌హా ఇద్దరు…

మేడారం.. భ‌క్త‌జ‌నం..

Medaram:ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తున్నారు. జాత‌ర స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం, సంక్రాంతి సెల‌వులు కూడా ముగుస్తుండ‌టంతో భారీగా జ‌న‌సందోహం పెరిగింది. ఒక్క…

స్పీకర్కు ఇదే చివరి అవకాశం..!

Supreme Court :బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. స్పీకర్కు ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకోకుంటే కీలక పరిణామాలు ఉంటాయని వ్యాఖ్యానించింది. స్పీకర్‌కు చివరి అవకాశం ఇస్తున్నామని… రెండు…

నేడు ఆదిలాబాద్‌లో ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న‌

Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించనున్న రేవంత్‌ రెడ్డి చనాకా-కోర్ట బ్యారేజీ(Chanaka-Korta Barrage), సదర్మాట్‌ బ్యారేజీ(Sadarmat…