Browsing Category

తాజా వార్తలు

అంగ‌న్‌వాడీలో ఆమె అంటే హ‌డ‌ల్

ఆమె ఓ సామాన్య అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌. బడికి రాదు... సెంట‌ర్ తీయ‌దు.. రోజుల త‌ర‌బ‌డి తీయ‌కున్నా అడిగే నాథుడే ఉండ‌డు.. ఒక‌వేళ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఏ అధికారి అయినా అనుకుంటే త‌న‌కు ఎమ్మెల్యేలు తెలుసంటూ వారినే బెదిరిస్తుంది... త‌న‌కు…

మృతుని కుటుంబానికి చెక్కు

A check to the family of the deceased:కాగజ్ నగర్లోని అశోక్ కాలనీలో గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా మరణించిన మున్సిపల్ బిల్ కలెక్టర్ లింగంపల్లి నాగేష్ కుటుంబాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ప‌రామ‌ర్శించారు. ఈ సందర్భంగా ఆయ‌న లక్ష…

ప్రాయ‌శ్చిత్త దీక్ష తీసుకున్న పవన్ కల్యాణ్

pawan kalyan deeksha : జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకుల వేదమంత్రాల మధ్య…

కొన‌సాగుతున్న ఆదివాసీల బంద్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జైనూరు లో ఆదివాసీ మహిళపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని ఉరి తీయాలనే డిమాండ్ తో ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్త బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి పిలుపునిచ్చింది. దీనితో ఉమ్మడి…

పిడుగు పడి మహిళ మృతి

మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం అచలాపూర్ లో పిడుగు పడి ఒక మహిళ మృతి చెందింది. గోలెం పోసక్క (55) పొలంలో పనులు చేసుకుని తిరిగి వస్తుండగా మధ్యాహ్నం 4 గంటల సమయంలో పిడుగు పడి మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.…

సింగరేణి కార్మికులకు 33 శాతం వాటా

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటా ప్రకటించారు. 2023-24లో సింగరేణికి రూ.4,701 కోట్లు లాభం వచ్చిందని, ఇందులో కార్మికులకు రూ.796 కోట్లు బోనస్ సీఎం రేవంత్…

వరద బాధితులకు సింగరేణి సాయం

తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి అధికారులు, ఉద్యోగులు ఒకరోజు బేసిక్ జీతం రూ. 10.25 కోట్లు విరాళంగా ప్రకటించారు. ఈ చెక్కు గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. వరదల్లో…

‘’యూట్యూబ్ ఛానళ్ళు – అక్రెడిటేషన్ల ‘’పై రౌండ్ టేబుల్ సమావేశం

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి విధివిధానాలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు , యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా…

అక్రమ గ్యాస్ సిలెండర్ల స్వాధీనం

Possession of illegal gas cylinders:గృహ అవసరాలకు విని యోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను హోటల్స్ వాడుతుండటంతో అధికారుల చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్ పై పౌరసరఫరాల శాఖ అధికారుల దాడులు నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి…

మంచిర్యాలలో అక్రమ నిర్మాణం కూల్చివేత

మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 42లో అక్రమంగా నిర్మించిన భవనాన్ని కూల్చివేశారు. బీఅర్ఎస్ నేత డీకొండఅన్నయ్యకి చెందిన ఐదు ఫ్లోర్ల బిల్డింగు పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్, రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు.…