Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గింపు..
Gas cylinder:కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు రాఖీ, ఓనం సందర్భంగా శుభవార్త అందించింది. వంట గ్యాస్‌పై అదనంగా రూ. 200 చొప్పున రాయితీ ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇక ఉజ్వల పథకం కింద వంటగ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకున్న వారికి రూ.…
మంత్రి నివాసం ముట్టడి.. అడ్డుకున్న పోలీసులు..
ABVP: విద్యారంగ సమస్యలు పరిష్కారానికి కోరుతూ ABVP ఆధ్వర్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాసం ముట్టడించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని పోలీస్‌స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కన్వీనర్ శశి మాట్లాడుతూ... తెలంగాణలో…
అన్ని ఖర్చులు భరిస్తా.. అండగా ఉంటా…
Durgam Chinnayya: నీ వైద్య విద్యకు అయ్యే అన్ని ఖర్చులు భరిస్తా.. అండగా ఉంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఓ వైద్య విద్యార్థికి హామీ ఇచ్చారు. తాండూర్ మండలం గంపలపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన తాళ్లపల్లి…
కుట్లు వేసిరి… దూది మరిచిరి…
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో బాలింతరాలు తీవ్ర ఇబ్బందులు పడింది. తీవ్రఅస్వస్థతకు గురైన ఆమె కష్టాలు వర్ణణాతీతం. వివరాల్లోకి వెళితే.. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తిలయ అనే గిరిజన మహిళకు పురిటి…
50 ఏండ్లలో ఇదే తక్కువ వర్షపాతం
Rains: ఈ ఏడాది ఆగస్టులో చెదురుమెుదురు వానలు మినహా.. ఆశించినంతగా వర్షాలు కురవలేదు. తెలంగాణలో చాలా ఏండ్ల తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదైంది. గత 50 ఏళ్ల ఇంత తక్కువ వర్షపాతం ఎప్పుడూ నమోదు కాలేదంట. జులై చివరివారంలో దంచి కొట్టిన వరణుడు.. ఆ…
రోవర్‌కు తప్పిన పెను ప్రమాదం
Chandrayaan-3 : చంద్రుడి ఉపరితలంపై చక్కర్లు కొడుతూ అక్కడి పరిస్థితులపై అధ్యయనం చేస్తున్న చంద్రయాన్ 3లోని రోవర్ ప్రజ్ఞాన్ కు పెను ప్రమాదమే తప్పింది. పరిశోధనల కోసం విక్రమ్ ల్యాండర్ ర్యాంప్ నుంచి బయటకు వచ్చి తిరుగుతున్న రోవర్ ప్రజ్ఞాన్ ఓ…
గ్రూప్-4 ప్రైమరీ కీ విడుదల..
TSPSC Group-4 Primary Key: గ్రూప్-4 ప్రిలిమినరీ కీని టీఎస్‌పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. కీలో అభ్యంతరాలు తెలిపేందుకు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. ప్రిలిమినరీ కీతోపాటు అభ్యర్థుల ఓఎంఆర్…
పెద్ద కొడుకు నామినేషన్‌కు పెన్షన్ విరాళం
Mukhra(k): కేసీఆర్ ఆసరా పథకానికి చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తారు.. తమకు పెద్ద కొడుకులా... అండగా ఉండి ఆసరా పెన్షన్ అందిస్తాడని చెబుతుంటారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులతో పాటు ఈ పెన్షన్ అందుకునే ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి…
నాకు పిచ్చిలేస్తే కాల్చిపడేస్తా
నాతో పెట్టుకొంటే కాల్చి పడేస్తానని కాంగ్రెస్ నేతలకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఓ సభలో ఆయన కాంగ్రెస్ నేతలపై తిట్ల పురాణం అందుకున్నారు. వారికి సీరియస్ వార్నింగ్…
ఆ వ్యాఖ్యల వెనక ఆంతర్యమేంటి..?
Balka Suman: బాల్క సుమన్.. యువకుడే కానీ రాజకీయాల్లో మాత్రం ఆరితేరిన వ్యక్తి.. తన గురువుగా ముఖ్యమంత్రిని కేసీఆర్ ను చెబుతుంటారు. చెప్పడమే కాదు.. రాజకీయ చాణక్యంలో అలాగే వ్యవహరిస్తుంటారు కూడా. ఉద్యమ సమయంలో ఎంపీగా గెలిచినా,…