గెరిల్లా యుద్ధంలో నైపుణ్యం.. పేలుడు పదార్థాల వినియోగం..
Nambala Kesava Rao alias Basavaraj ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు(Maoist) అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిని పోలీసు వర్గాలు ధ్రువీకరించడం లేదు. బసవరాజు ఉన్నారన్న సమాచారంతోనే…