కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్.. 22 మంది మావోయిస్టుల మృతి
Massive Encounter at Karre Gutta: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర బలగాలు కర్రెగుట్టలో చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పరిధిలో భద్రతా…