అక్కడ ప్రమాణం.. ఇక్కడ పరుగెత్తిన అధికార గణం..
Revanth Reddy:ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి అపుడే పనులు ప్రారంబించారు. అది కూడా తన విజయానికి బాటలు వేసిన ఉమ్మడి ఆదిలాబాద్ నుండీ.. రేవంత్ గురువారం ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. వెంటనే సీఎస్…