ఎమ్మెల్యే ఛాయ్‌… రూ. 100

నిజ‌మే... ఒక ఛాయ్ వంద రూపాయ‌లు.. ఇదేదో ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో లెక్క కాదు. రోడ్డు ప‌క్క‌న ఉన్న ఓ హోట‌ల్లో ధ‌ర ఇది. అయితే, ఈ ఛాయ్‌కు ఓ స్పెష‌ల్ ఉందండోయ్‌... ఆ ఛాయ్ ఎమ్మెల్యే చేసింది.. ఆ మాత్రం ఉండ‌దా..? ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అభ్య‌ర్థులు…

మీకు జ‌రిగిన అవ‌మానాలు తెలుసు..

Revanth Reddy: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో స్థానిక ప్రజాప్రతినిధులు పడుతున్న అవస్థలు, వారికి జరిగిన అవమానాలు తనకు తెలుసున‌ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఆయ‌న తెలంగాణ రాష్ట్ర స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్స్‌ (ట్విట్టర్‌)…

సానుభూతికి త‌హ‌త‌హ‌

Chennur: కాంగ్రెస్ నేత వివేక్ ఎన్నికల్లో సానుభూతి కోసం ప్రయత్నాలు చేస్తున్నారా.? తనపై జరిగిన ఈడీ దాడులను పక్కదారి పట్టించేందుకు పావులు కదుపుతున్నారా..? ఎన్నికల్లో దాన్ని తనకు అనుకూల అంశంగా మార్చుకునేందుకు చూస్తున్నారా.? ఎనిమిది కోట్లు…

ఎమ్మెల్యే గో బ్యాక్‌

Durgam Chinnyya: బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య‌కు ప్ర‌చారంలో చుక్కెదుర‌య్యింది. ఆయ‌న ప్ర‌చారాన్ని అడ్డుకున్న జనం ప్ర‌చారం చేయ‌కుండానే ఊరి పొలిమేర‌ల నుంచి వెన‌క్కి పంపించారు. వివ‌రాల్లోకి వెళితే.. దుర్గం చిన్న‌య్య క‌న్నెప‌ల్లి…

తెలుగులో అద‌ర‌గొట్టిన యోగీ

Yogi: కొమురం భీమ్ ఆసిఫాబాద్‌లో శ‌నివారం నిర్వ‌హించిన బీజేపీ సంక‌ల్ప స‌భ‌లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ దాస్ ప‌లు సంద‌ర్భాల్లో తెలుగులో మాట్లాడి స‌భికుల‌ను ఆక‌ట్టుకున్నారు. ఆయ‌న ప‌లు చోట్ల త‌న ప్ర‌సంగాన్ని తెలుగులో…

స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు

Marchfast of Central Forces: స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు పోలీసులు ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటార‌ని తాండూరు సీఐ శ్రీ‌నివాస్ స్ప‌ష్టం చేశారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లో కేంద్ర బల‌గాలు మార్చ్‌ఫాస్ట్ నిర్వ‌హించాయి.…

అవినీతి బంధువుల స‌మితి…

BRS అవినీతి బంధువుల స‌మితి (భ్ర‌ష్టాచార్ రిష్వత్ కోర్ సమితి) అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎద్దేవా చేశారు. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ స్వలాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కొమురం భీమ్…

కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల జోరు

Kokkirala PremSagar Rao: మంచిర్యాల కాంగ్రెస్ పార్టీలో చేరిక‌ల జోరు కొన‌సాగుతోంది. బీఆర్ఎస్‌తో పాటు ఇత‌ర పార్టీల నుంచి నేత‌లు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ప‌లు చోట్ల స‌ర్పంచ్‌లు, కౌన్సిల‌ర్ల‌తో పాటు నేత‌లు సైతం కాంగ్రెస్ బాట ప‌డుతున్నారు.…

వివేక్‌ది నీచ‌పు చ‌రిత్ర

Balka Suman: కాంగ్రెస్ అభ్య‌ర్థి వివేక్‌ది నీచ‌పు చ‌రిత్ర అని చెన్నూరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్య‌ర్థి బాల్క సుమ‌న్ దుయ్య‌బ‌ట్టారు. చెన్నూరులో పాత బస్టాండ్ ఏరియా నుండి జలాల్ పెట్రోల్ బంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న…

ప్ర‌జా ఆశీర్వాద స‌భ ర‌ద్దు

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.ఇప్పటివరకు హైదరాబాద్ లో కేసీఆర్ ప్రచారాన్ని నిర్వహించలేదు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ…