రేవంత్ రెడ్డి రాసిచ్చిన ప్రశ్నలు అడిగారు
KTR for ACB investigation: "వాళ్లు కొత్తగా అడిగిందేమీ లేదు.. రేవంత్ రెడ్డి రాసిచ్చిన నాలుగైదు ప్రశ్నలను నలభై రకాలుగా అడిగారు. పైసలు ఇక్కడి నుంచి పంపించామని చెబుతున్నా.. అక్కడ పైసలు ఉన్నాయని వాళ్ళ. చెబుతున్నారు... ఇక్కడ అవినీతి ఎక్కడ ఉందని…