ఉద్య‌మ‌కారుడి పాడె మోసిన విప్

Balka Suman: తెలంగాణ ఉద్య‌మ‌కారుడు, విద్యార్థి నాయ‌కుడు మృత్యువాత ప‌డ‌టంతో ఆయ‌న పాడె మోశారు ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్‌. ఎరినాగుల మ‌ల్లికార్జున్ మంగ‌ళ‌వారం అనారోగ్యంతో మృత్యువాత ప‌డ్డాడు. ఆయ‌న పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన…

ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో అధికార‌పార్టీ

Mancharya Constituency: సాధార‌ణంగానే అధికార పార్టీకి వ్య‌తిరేక‌త ఉంటుంది... అది మంచిర్యాల నియోజ‌క‌వ‌ర్గంలో మరింత ఎక్కువ‌గా ఉంది. దానికి ప్ర‌ధాన కార‌ణం ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ స్వ‌యంకృతాప‌రాధ‌మ‌నే చెప్పాలి. త‌న‌కు ప్ర‌తీ ఎన్నిక‌ల్లో…

బీఎస్పీ అభ్యర్థుల తొలి జాబితా విడుద‌ల

BSP First List : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుద‌ల చేసింది. ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా ఈ జాబితా విడుదల చేశారు. మొత్తం 20 మందితో ఈ జాబితా విడుదలైంది. ఆర్ఎస్…

ల‌క్ష్యం చేరుకోవాలే

Singareni: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోంద‌ని, అందుకే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా మిగిలిన ఆరు నెలల కాలంలో ల‌క్ష్యాల‌ను చేరుకోవాల‌ని సింగ‌రేణి సీఅంండ్ ఎండీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్ పిలుపునిచ్చారు.మంగళవారం హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి…

తెలంగాణ‌కు బీజేపీ అగ్ర‌నేత‌ల క్యూ

BJP: ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌థ్యంలో తెలంగాణ‌కు బీజేపీ నేత‌లు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే ఓమారు ఇక్క‌డ‌కు వ‌చ్చి వెళ్లిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఈ రోజు మ‌ళ్లీ తెలంగాణ‌లో అడుగుపెట్ట‌నున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర…

NIA ఆకస్మిక దాడులు

NIA surprise raids: తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో NIA ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది. మానవ హక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న నాయకులపై నిఘా పెట్టిన NIA తనిఖీలు చేస్తోంది. ఈ ఆకస్మిక సోదాలు నిర్వహించడం కలకలం రేపుతోంది. మానవహక్కుల ఉద్యమంలో కీలకంగా ఉన్న…

రెండు రోజులు తిరుమ‌ల ఆల‌యం మూసివేత‌

Tiruma‌la tirupa‌ti dēva‌sthānaṁ: పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యం మూసివేయ‌నున్నారు. ఈనెల 28 రాత్రి 7.05 గంటలకు ఆల‌యాన్ని మూసివేస్తారు. 29న ఉద‌యం 3.15 గంటలకు ఏకాంత శుద్ధి, సుప్రభాత సేవ నిర్వహించి ఆలయ తలుపులను…

సుమ‌న్‌కు ప్ర‌మోష‌న్

KTR: చెన్నూరులో మరోసారి బాల్క సుమన్ ను భారీ మెజార్టీ తో గెలిపిస్తే కేసీఆర్ ఆయ‌న‌కు ప్రమోషన్ ఇస్తారని, సుమ‌న్ మంత్రి అయితే మ‌రిన్ని అద్భుతాలు చేస్తార‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మంత్రులుగా ఉన్నవాళ్లు చేయని పనులను బాల్కసుమన్‌ చేశారని…

మున్సిపాలిటీకి ఎన్నిక‌లు నిర్వ‌హించాలి

ఎన్నో ఏండ్లుగా మంద‌మ‌ర్రి మున్సిపాలిటీకి ఎన్నిక‌లు లేక అభివృద్ధి కుంటుప‌డుతోంద‌ని ఇక్క‌డ వెంట‌నే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని సీపీఐ బృందం మంత్రి కేటీఆర్‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేసింది. మంద‌మ‌ర్రి మున్సిపాలిటీకి వ‌చ్చిన మంత్రిని క‌లిసిన నేత‌లు…

ఎంసీహెచ్‌లో స్వచ్ఛతా హీ సేవా

మంచిర్యాల మాతా శిశు సంర‌క్షణా కేంద్రం వ‌ద్ద ఆదివారం స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం నిర్వ‌హించారు. దీనిలో భాగంగా ఆ కేంద్రం చుట్టూ ఉన్న చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ‌స్తువుల‌ను ఏరివేశారు. దేశ‌వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవా అభియాన్ కార్యక్రమం…