సింగిల్ డిజిట్‌కు చేరిన ఉష్ణోగ్రతలు
TS Weather : తెలంగాణ, ఆంధ్రాలో చలి వణికిస్తోంది. తెలంగాణలో చలి పులి చంపేస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. రెండు రోజులుగా సింగిల్ డిజిట్‌కే పరిమితం అవుతున్నాయి. ముఖ్యంగా రాత్రుళ్లు చలి ఇబ్బంది పెడుతుంది. శీతలగాలులు…