ఊరికి ఉపకారి అబ్బయ్య
Manchiryal: ఎడ్ల అబ్బయ్య ఆదర్శ రైతే కాకుండా, ఊర్లో చాలా మందికి ఎంతో ఉపకారం చేశారని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య అన్నారు. పాత మంచిర్యాలకు చెందిన అబ్బయ్య తృతీయ వర్థంతి సందర్భంగా ఆయన కుమారుడు దామోదర్ అన్నదానం చేశారు. ఈ…