ఆకాశం నుంచి చేపల వర్షం
Fish rain:నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. దీంతో దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెగని వర్షాలు పడుతున్నాయి. అయితే ఇక్కడ…