మ‌ళ్లీ నంబ‌ర్-1 మ‌న‌మే…

Singareni Thermal Power Plant: సింగ‌రేణి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న సింగ‌రేణి థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రం అత్య‌ధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్ట‌ర్ (పీఎల్ఎఫ్‌) సాధించి ఈ ఆర్థిక సంవ‌త్స‌రం మూడో త్రైమాసికాంతానికి మ‌రోసారి దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థానంలో…

కార్మికులకు ద్రోహం చేసిన జాతీయ కార్మిక సంఘాలు

National trade unions that betrayed the workers: జాతీయ కార్మిక సంఘాలు కార్మికుల‌కు ద్రోహం చేశాయ‌ని కార్పొరేట్ చర్చల ప్రతినిధి, మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు ర‌వీంద‌ర్‌రెడ్డి దుయ్య‌బ‌ట్టారు. ఆయ‌న గురువారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 11వ…

టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే దాడి

MLA attack on toll plaza staff: బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేశారు. చిన్న‌య్య బెల్లంప‌ల్లి నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న సమయంలో టోల్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే దిగి సిబ్బంది పై చేయి చేసుకున్నాడు.…

ప్రాణం తీసిన దాగుడుమూతలు

Komuram bheem Jilla:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం కన్నెపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దాగుడుమూతలు ఆడుకుంటుండగా పత్తిలో చిక్కుకుని, ఊపిరాడక ఓ బాలుడు మరణించాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో అభిషేక్ (10) తన తమ్ముడు,…

బైరి నరేశ్ ను అరెస్ట్ చేసిన సిరొంచ పోలీసులు

Sironcha police arrested Bairi Naresh: బైరి నరేశ్ ను సిరొంచ పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా పర్గి జైల్లో ఉన్న నరేష్ ను పీటి వారెంట్ మీద తీసుకెల్లారు. అనంతరం అక్కడి పోలీసులు సిరొంచా కోర్టులో ప్రవేశ పెట్టారు. సిరోంచ పరివర్తన…

సింగ‌రేణి సిగ‌లో మ‌రో రెండు రికార్డులు

Singareni Records: సింగ‌రేణి సంస్థ తాజాగా మ‌రో రెండు రికార్డులు సాధించింది. డిసెంబ‌ర్ నెల‌లో సంస్థ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఇది గత ఏడాది డిసెంబర్‌ నెలలో సాధించిన దానికన్నా 19 శాతం అధికం. అదే…

త‌ల్లుల చెంతకు శిశువులు…

జిల్లా ఆసుపత్రిలో శిశువుల తారుమారుపై సస్పెన్స్ వీడింది. డీఎన్ఏ నివేదికతో ఉత్కంఠకు తెర పడింది. డీసీపీ కార్యాలయంలో అధికారులు... డీఎన్ఏ రిపోర్ట్ షీల్డ్ కవర్‌ను విప్పారు. పుట్టిన బాబు ఆసిఫాబాద్‌కు చెందిన పావని బిడ్డగా నిర్దారించారు. అలాగే పాప…

త‌ల్లిపాలు సేపుతున్న‌య్‌…

పుట్ట‌గానే త‌ల్లి ఒడిలో సేద‌తీరి, పాలు తాగి ఆడుకోవాల్సిన చిన్నారులు వారు.. అన్నెం, పున్నెం ఎరుగ‌ని ఆ చిన్నారులు త‌ల్లి ఒడికి దూరమ‌య్యారు. చిన్నారుల‌కు పాలిచ్చి మాతృత్వం అనుభ‌వించాల్సిన త‌ల్లులు వారు.. పొత్తిళ్ల‌లో త‌మ ప‌క్క‌నే ఉన్న…

బీఆర్ఎస్ ఆంధ్రా చీఫ్‌గా తోట చంద్రశేఖర్

Thota Chandrasekhar as BRS Andhra Chief: భారత్ రాష్ట్ర సమితి విస్త‌ర‌ణ కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్ది రోజులుగా క‌స‌ర‌త్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయ‌న జాతీయస్థాయిలో విస్త‌ర‌ణ కోసం ఆయా రాష్ట్రల్లో నేత‌లపై క‌న్నేశారు. ప‌క్క‌నే…

వేటగాళ్ళ ఉచ్చుకు విద్యార్ధి బలి

A student is a victim of poachers' trap: వేటగాళ్ళ ఉచ్చుకు ఓ నిండు ప్రాణం బలయ్యింది. చేనుకు కాపలా వెళ్లిన విద్యార్థి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కొమురంభీం కాగజ్‌నగర్‌ మండలంలోని కోసిని…