పీఎఫ్ఐ పై నిషేధం.. తక్షణమే అమలులోకి..
Ban on PFI will come into effect immediately: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI) దాని అనుబంధ సంస్థలli చట్టవిరుద్ధమైన సంఘాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు సంవత్సరాల పాటు వీటిమీద నిషేధం విధించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని…