రెబ్బ‌న ఎస్ఐగా భూమేష్

ఆసిఫాబాద్ : రెబ్బ‌న మండ‌లం నూత‌న ఎస్ఐగా ఎల్‌.భూమేష్‌ను నియ‌మిస్తూ రామ‌గుండం క‌మిష‌న‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఇక్క‌డ ప‌నిచేస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ యువ‌తిని వేధింపుల‌కు గురి చేశాడ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో ఆయ‌న‌ను రామ‌గుండం…

టీఆర్ఎస్ నుంచి ప్ర‌వీణ్ అనుచ‌రుల స‌స్పెన్ష‌న్

మంచిర్యాల : టీఆర్ఎస్ లో ఫ్లెక్సీల ర‌గ‌డ చోటు చేసుకుంటోంది. బెల్లంప‌ల్లిలో ఎమ్మెల్యే ఫొటో పెట్ట‌కుండా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్న వారిపై వేటు వేశారు. టీఆర్ఎస్ నుంచి దుబ్బాక రామ‌కృష్ణ‌, విశాల్‌, బంక ర‌మేష్ ను పార్టీ నుంచి స‌స్పెండ్…

అధికారులు అందుబాటులో ఉండాలి

మంచిర్యాల : భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అధికారులు ఖ‌చ్చితంగా అందుబాటులో ఉండాల‌ని మంచిర్యాల ఎమ్మెల్యే న‌డిపెల్లి దివాక‌ర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఆయ‌న రెండు రోజులుగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. మంగ‌ళ‌వారం దండేపల్లి, హాజీపూర్…

మా ఆవిడ ఇంట్లో లేదు… వ‌చ్చేయ్‌

మంచిర్యాల : ర‌క్ష‌క భ‌టులే భ‌క్ష‌క భ‌టులు అవుతున్నారు... పేద‌రికం, అస‌హాయ‌త‌ను ఆస‌ర‌గా చేసుకుని మ‌హిళ‌ల‌ను లొంగ తీసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన పోలీస్‌స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్న ఎస్ఐ భ‌వానీ సేన్ ఓ యువత‌ని…

అమ్మ‌కు పురిటి క‌ష్టాలు..

పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న ఓ గ‌ర్భిణీ ఆసుప‌త్రికి వెళ్లేందుకు నానా ఇబ్బందులు ప‌డాల్సి వ‌చ్చింది. భారీ వ‌ర్షాల‌కు క‌ల్వ‌ర్టు కూలిపోవ‌డంతో ఆ గ్రామానికి 108 రాలేక ఆగిపోయింది. దీంతో చేతుల మీద మోసుకు వెళ్లారు ఆమె కుటుంబ‌సభ్యులు...…

13 ల‌క్ష‌ల ట‌న్నుల బొగ్గు ఉత్ప‌త్తి న‌ష్టం

మంచిర్యాల : వారం రోజులుగా కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల సింగ‌రేణిలో ఉత్ప‌త్తికి భారీగా గండి ప‌డింది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా జులైలోనే భారీగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓపెన్‌కాస్టుల్లో నీరు నిలిచి బొగ్గు ఉత్ప‌త్తి జ‌ర‌గ‌డం లేదు.…

వాగులో కొట్టుకుపోతుంటే కాపాడారు..

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంక‌లు పెద్ద ఎత్తున పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని నేరడిగొండ మండలం దర్బాతండా కు చెందిన ఇద్దరు యువకులు బైక్ పై వాగు దాటే ప్ర‌య‌త్నం…

ఆదిలాబాద్ వ‌ర‌ద‌ల‌పై సీఎం స్పెష‌ల్ ఫోక‌స్‌…

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న నేపధ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.…

21న విచారణకు రండి

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న విచారణకు రావాలని ఈడీ కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి సమన్లు జారీ చేసింది. ఈ కేసులో విచారణకు రావాలని గతంలోనే సోనియాగాంధీకి ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఆరోగ్య కారణాలతో తనకు నాలుగు వారాల పాటు విశ్రాంతి…

జాతీయ చిహ్నాన్ని ఆవిష్క‌రించిన మోడీ

నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనం పైకప్పుపై కాంస్యంతో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు.…