అవి పోడు భూములు కావు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోచగూడెంలో పోడు పేరుతో చేస్తున్న రాద్దాంతం సరికాదని జిల్లా అటవీ అధికారి శివానీ డోగ్రా తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రం, అటవీశాఖ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె…