అమ్మ రాజీనామా
వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేసారు. వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె ఎమోషనల్ అయ్యారు. శుక్రవారం గుంటూరులో జిరిగిన వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో ఆమె తాను వైఎస్ఆర్‌సీపీ గౌరవ…