జీఎం (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బాధ్యతల స్వీకరణ
సింగరేణి కాలరీస్‌లో జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)గా ఎం.సురేశ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు మార్కెటింగ్, సేల్స్ విభాగానికి సంబంధించిన డీజీఎంలు ఎన్.వి.రాజశేఖరరావు,తాడబోయిన శ్రీనివాస్,సత్తు సంజయ్,అధికారులు,ఉద్యోగులు స్వాగతం…