మెమోలు ఫుల్‌.. చ‌ర్య‌లు నిల్‌…?

మంచిర్యాల : ప‌నితీరు విష‌యంలో అంగ‌న్‌వాడీలపై నిత్యం ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. టీచ‌ర్లు స‌క్ర‌మంగా విధుల‌కు హాజ‌రు కాక‌పోవ‌డం, స‌రుకులు అమ్ముకోవ‌డం ఇలా ఎన్నో ర‌కాలైన ఫిర్యాదులు నిత్యం వ‌స్తున్నాయి. కొంద‌రు టీచ‌ర్లు అయితే అధికారుల‌ను సైతం…

కొసరుకు మురిసి… అసలువి మరిచి..

మంచిర్యాల : సింగరేణిలో కార్మిక సంఘ నేతలు హ‌క్కుల సాధ‌న విష‌యంలో అసలు విషయాలు మరిచిపోయి... చిన్న చిన్న వాటికే ఆనందం వ్యక్తం చే్స్తున్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణలో తమ ప్రాణాలు సైతం లెక్క చేయని నేతలు ఒక‌ప్పుడు తెగించి పోరాడితే ఇప్పుడు…

వడదెబ్బపై కార్మికుల‌కు అవ‌గాహ‌న‌

మంచిర్యాల : ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా సింగ‌రేణి కార్మికులు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని డాక్టర్ జయవాణి స్ప‌ష్టం చేశారు. గురువారం ఆర్కేపి సి.హెచ్.పి.లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడుతూ నీడపట్టున ఉంటూ,…

కోడిపుంజును బలిద్దామ‌ని.. భ‌ర్త‌నే బ‌లిచ్చింది..

దేవ‌త‌కు కోడిపుంజు బ‌లిస్తే మ‌న ఇంట్లో గొడ‌వ‌లు త‌గ్గుతాయి.. ఒంట‌రిగా గుడికి వెళ్లిరా.. అని భ‌ర్త‌ను న‌మ్మించిన ఓ ఇల్లాలు ఏకంగా భ‌ర్త‌నే మ‌ర్డ‌ర్ చేయించింది. సంచ‌ల‌నం సృష్టించిన ఈ ఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే... వనపర్తి జిల్లా గాంధీనగర్‌కు…

పలువురు సీఐల బదిలీలు

పలువురు సీఐలను బదిలీ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అసిఫాబాద్ కొమురం భీమ్ జిల్లాలో ఐదుగురు సీఐలను బదిలీ చేశారు. సిహెబ్ రాణాప్రతాప్ ప్రస్తుతం సీసీఎస్ 1 లో చేస్తుండగా అతన్ని టాస్క్ఫోర్స్ కు బదిలీ చేశారు. అల్లం నరేందర్ పీసీఆర్…

లక్షెట్టిపేట సీడీపీవోకు షోకాజ్ నోటీసు

మంచిర్యాల : క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన సమావేశానికి సరైన వివరణ లేకుండా గైర్హాజరైన లక్షెట్టిపేట సి.డి.పి.ఓ. రేష్మాకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని క‌లెక్ట‌ర్ భార‌తి హోళీకేరీ జిల్లా సంక్షేమాధికారి మాస ఉమాదేవిని ఆదేశించారు. బుధవారం కలెక్టర్…

అది పిరికిపంద‌ల చ‌ర్య‌

మంచిర్యాల : బీఎంఎస్ త‌ల‌పెట్టిన సింగరేణి కార్మిక చైతన్య యాత్రను అడ్డుకునేందుకు టీబీజీకేఎస్ నేత‌లు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశార‌ని, ఈ సంద‌ర్భంగా బీఎంఎస్ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై దాడులు చేయ‌డానికి ప్ర‌య‌త్నించార‌ని అది పిరిక‌పంద‌ల చ‌ర్య అని…

35 ఏళ్లు దాటిన డిపెండెంట్ల కు కారుణ్య నియామకాల్లో అవకాశం

సింగరేణిలో ఇటీవల అన్ని కార్మిక సంఘాలు ఇచ్చిన సమ్మె నోటీసుపై దశల వారీగా జరుగుతున్న చర్చలు బుధవారం సఫలీకృతమయ్యాయి. అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్ లక్ష్మణ్‌ సమక్షంలో బుధవారం హైదరాబాద్‌ లో సింగరేణి యాజమాన్యానికి, ఆరు కార్మిక సంఘాలకు మధ్య చారిత్రక…

కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె

మంచిర్యాల : సింగరేణిలో ఉన్న సివిల్ కాంట్రాక్టర్స్ సమస్యలు ప‌రిష్క‌రించాల‌ని లేక‌పోతే స‌మ్మె త‌ప్ప‌ద‌ని సింగరేణి సివిల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ బెల్లంపల్లి కాంట్రాక్టర్లు స్పష్టం చేశారు. బుధవారం బెల్లంపల్లి జనరల్ మేనేజర్,సివిల్ డివైజీఎంకి…

యాజ‌మాన్యం టీబీజీకేఎస్ తొత్తుగా వ్య‌వ‌హ‌రిస్తోంది

బెల్లంప‌ల్లి ఏరియా ఆసుప‌త్రిలో రెడ్డి ర‌త్న‌మ్మ అనే మ‌హిళ మృతికి కార‌ణ‌మైన వ్య‌క్తుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సింగ‌రేణి యాజ‌మాన్యం మీన‌మేషాలు లెక్కిస్తోంద‌ని, వాళ్లు టీబీజీకేఎస్ తొత్తులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అఖిల‌ప‌క్షం నేత‌లు ఆగ్ర‌హం…