పెరిగిన ఉపాధి హామీ కూలీ రేట్లు..
హైదరాబాద్ : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీ రేట్లు పెరిగాయి. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.పెంచిన రేట్లు ఏప్రిల్ నెల నుంచి అమలులోకి రానున్నాయి. పెరిగిన కూలీ రేట్ల ప్రకారం తెలంగాణలో రోజుకు రూ.257…