ప్రధాని ఇలాకాలో.. కేసీఆర్ ఫ్లెక్సీలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ అంతటా సర్వం సిద్ధమయ్యింది. తమ ప్రియతమ నాయకుడి పుట్టినరోజున గురువారం ఘనంగా జరిపేందుకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సీఎంకు…