ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతి
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్య, ఎన్.శ్రీధర్, అహ్మద్ నదీమ్, మీర బ్రహ్మయ్య లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి…