ఆ భేటీలో ఉదోగ్య నోటిఫికేషన్లు
హైదరాబాద్ : తెలంగాణ మంత్రివర్గం రెండురోజుల్లో సమావేశం కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రప్రభుత్వ వైఖరి, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. ఈ నెల లోపు…