అరణ్య కాండ
మావోయిస్టు పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. కరోనా దాడి, లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్లతో పార్టీ అతలాకుతలమవుతోంది. మరోపక్క దండకారణ్యంపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు. కొంత కాలంగా అడవుల్లో జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే మావోయిస్టు పార్టీ తీవ్ర…