జగన్ కంటే వెనక పడ్డ కేసీఆర్
హైదరాబాద్ - ఏ విషయంలోనైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నాన్చడం అలవాటు. అదే సమయంలో ఫటాఫట్ తేల్చేయడం ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ అలవాటు. ఏ విషయంలోనూ ఈ ఇద్దరి మధ్యలో తేడా ఇదే. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల వేడిలో కూడా ఇదే…