అరవై రోజులు గడువు కావాలి.. స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు ఎన్నికల సంఘం విన్నపం
High Court On Gram Panchayat Elections : స్థానిక సంఘం ఎన్నికలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఈ ఎన్నికలపై హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. స్థానిక సంస్థల (పంచాయతీ) ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల గడువు కోరగా, ఎన్నికల…