Browsing Category

తాజా వార్తలు

శ్రీ‌వారి మెట్ల మార్గం మూసివేత

Thirumala:శ్రీవారి మెట్ల నడకమార్గాన్ని గురువారం మూసివేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తిరుపతిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా భక్తులు ఇబ్బందులు పడకుండా…

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు తాళాలు

Telangana Gurukula Schools: రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు వాటి యజమానులు తాళాలు వేశారు. అద్దె భవనాల్లో నడుస్తున్న ఈ పాఠశాలలకు ప్రభుత్వం తొమ్మిది నెలలుగా కిరాయి చెల్లించడం లేదు. దీనికి నిరసనగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి…

అభివృద్ధిలో వెనకడుగు లేదు

ప్రజాప్రయోజనాల కోసమే నిర్మాణంలో ఉన్న కూరగాయల మార్కెట్ భవనం కూల్చివేసినట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పునరుద్ఘాటించారు. గురువారం ఐబీ స్థలంలో మార్కెట్ కూల్చివేతలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అక్కరకు…

రైతులకు గుడ్ న్యూస్

తెలంగాణలో భారీవర్షాల వల్ల జరిగిన పంటనష్టానికి పరిహారం నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 మధ్య కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి పరిహారం నిధులు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల…

26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్లో 26 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, ఎస్ఐ లచ్చన్న, సిబ్బంది అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అక్రమంగా మహారాష్ట్ర…

ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

తాండూరు ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కస్తూరిశ్రీహరి, ప్రధాన కార్యదర్శిగా ఎండీ.సిద్ధిక్, ఉపాధ్యక్షులుగా మిట్ట మల్లేష్, కోశాధికారిగా బంకవెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులుగా కొండుమల్లేష్, అయిలిరాజేషం, ముఖ్య…

చదరంగంలో మహారాణులు

Chess:ఇద్దరు అక్కాచెల్లెళ్లు చదరంగంలో ప్రతిభ చాటుతూ ముందుకు సాగుతున్నారు. ఆటల్లో వెనకబడి ఉన్న ఆదిలాబాద్ జిల్లా నుంచి వీరిద్దరూ రాష్ట్రస్థాయికి ఎంపిక అవడమే కాకుండా పలువురి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అంబటి…

IIIT ఇన్ చార్జి వీసి పై కరపత్రం కలకలం

బాసర పలు ఆరోపణలతో IIIT ఇన్చార్జి వీసిపై విడుదల చేసిన కరపత్రం కలకలం సృష్టిస్తోంది. పలు ఆరోపణలతో కూడిన ఈ కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉస్మానియా యూనివర్సిటీ జేఎసీ పేరిట దీనిని విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ తో పాటు…

ఆ వైన్ షాప్ మూసేయండి

మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మద్యం తాగడం మానేలా ప్రమాణాలు చేయడం హర్షనీయం అని, అయితే ఆయన ఇలాకాలో ఉన్న కల్తీ మద్యం అమ్ముతున్న మాధవి వైన్స్ పై చర్యలు తీసుకోవాలని ఆరిజన్ డైరీ సిఏఓ బోడపాటి షేజల్ అన్నారు. గురువారం మంచిర్యాలలో నిర్వహించిన…

మంచిర్యాలలో కూల్చివేతలు

మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తునారు. అయితే కొందరు స్థానికులు కూల్చివేతలు అడ్డుకున్నారు. పోలీసులు కొందరిని స్టేషను తరలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనితో మునిసిపల్ అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.…