Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మంచిర్యాలలో కూల్చివేతలు
మంచిర్యాల పట్టణంలో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తునారు. అయితే కొందరు స్థానికులు కూల్చివేతలు అడ్డుకున్నారు. పోలీసులు కొందరిని స్టేషను తరలించి బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనితో మునిసిపల్ అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు.…
గ్రీన్ హైడ్రోజన్ చిరునామాగా తెలంగాణ
రానున్న కాలంలో థర్మల్ విద్యుత్తుకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి చేయాల్సి ఉన్నందున, తెలంగాణలో ఇప్పటి నుండే పెద్దఎత్తున సోలార్ ప్లాంట్లను, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ…
రోడ్డు ప్రమాదంలో ఐదురురి మృతి
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ఢీకొట్టి కొద్దిదూరం వెళ్లి బోల్తా పడింది. దీంతో ఐదురుగు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురికి గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఎనిమిది…
రాష్ట్ర చదరంగం పోటీలకు అంబటి అద్విత
ఆదిలాబాద్ జిల్లా చెస్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లాస్థాయి అండర్-15 బాలబాలికల చెస్ ఛాంపియన్షిప్ లో అంబటి అద్విత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. బాలికల విభాగంలో అంబటి అద్విత జిల్లా చాంపియన్ గా నిలిచారు. అర్చన,…
దీపావళి బోనస్ @ రూ. 93,750
బొగ్గు గని కార్మికులకు దీపావళి బోనస్‌గా రూ. 93,750 చెల్లించనున్నారు. పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ ఏటా పండుగకు కోలిండియా, సింగరేణి సంస్థలు బోనస్ ఇస్తాయి. ఆదివారం ఢిల్లీలోని జాతీయ కార్మిక సంఘాలు, బొగ్గుగనుల యాజమాన్యాల అధికారుల…
నేను ఇంట్లోనే బైబిల్ చదువుతా..
Ys Jagan: నేను నాలుగు గోడల మధ్యే బైబిల్ చదువుతా.. బయటకు వెళ్తే హిందూ. ఇస్లాం, సిక్కు మతాలను అనుసరిస్తా.. నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో ఏం రాసుకుంటారో రాసుకోండని.. దర్శనానికి వెళ్తుంటే అడ్డుకోవడం దేశంలో మొదటిసారని వైసీపీ…
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ
Deputy CM Bhatti Vikramarka : హైదరాబాద్ నగరంలో వీఐపీల ఇళ్లలో వరుసచోరీలు జరుగుతున్నాయి. మొన్న హీరో మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరగ్గా.. తాజాగా ఏకంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ జరిగింది. ఈ రెండు ఘటనల్లో నిందితులను పోలీసులు…
హైడ్రా అధికారులపై కోర్టు సీరియస్
హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో ఉన్న ఆక్రమణలను కూల్చివేసేందుకు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. అయితే, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. వచ్చే…
మన నిర్మల్‌కు కేంద్ర అవార్డు..
Telangana Awadrs : 2024 సంవత్సరానికి కేంద్ర పర్యాటక శాఖ ప్రకటించిన అవార్డుల్లో మన రాష్ట్రానికి రెండు అవార్డులు దక్కాయి. కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో పోటీలు నిర్వహించగా, "క్రాఫ్ట్స్" కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్,…
జగన్ తిరుమల పర్యటన రద్దు
YS Jagan: వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటన అనూహ్య రీతిలో రద్దయింది. ఈ సాయంత్రం కాలినడకన తిరుమల చేరుకుని, రేపు (సెప్టెంబరు 28) స్వామివారి దర్శనం చేసుకోవాలని జగన్ భావించారు. అయితే, గతంలో మాదిరిగా జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో…