Browsing Category

తాజా వార్తలు

4,656 గణేష్ విగ్రహాల ఏర్పాటు

గణేష్‌ ఉత్సవాలను, నిమజ్జన శోభ యాత్ర సంద‌ర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తూ చర్యలలో అన్ని వినాయక మండపాలకు జియో ట్యాగింగ్ చేసిన‌ట్లు రామ‌గుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్ల‌డించారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 2,405…

రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు సుకీర్తి

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు అంబటి సుకీర్తి ఎంపికయ్యారు. జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అండర్-11 చెస్ పోటీల్లో బాలికల విభాగంలో ఎస్ఆర్ హైస్కూల్ విద్యార్ధి అంబటి సుకీర్తి జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఆర్గనైజింగ్…

విదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో పాటు వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. వర్షాలు కురుస్తున్నందున సీజినల్ వ్యాదులు ప్రబలకుండా వైద్య…

వినాయక మండపాల వద్ద అప్రమత్తంగా ఉండాలి

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద నిర్వాహకులు నిబంధనలు పాటించాలని రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ సూచించారు. మంచిర్యాల పట్టణ కేంద్రంలోని చింతపండువాడ ఏరియా సిద్ధి వినాయక, 100 ఫీట్ రోడ్ అంజనీపుత్ర గణేశ్…

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ప‌ది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా రూ. 52 320 న‌గ‌దు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే... మంచిర్యాల…

144 సెక్షన్ సడలింపు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్ ఘటన నేపథ్యంలో విధించిన 144 సెక్షన్ సడలించినట్లు కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. వినాయక చవితి, మిలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో నిత్యవసరాల కోసం ఉదయం 8నుండి 11గంటల వరకు, సాయంత్రం 4గంటల నుండి 7 గంటల…

పర్యావరణ హితంగా వినాయక చవితి

పర్యావరణ హితమే లక్ష్యంగా వినాయకచవితి జరుపుకోవాలని కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్, కృష్ణవేణి విద్యాసంస్థల అదినేత కస్తూరి పద్మచరణ్ అన్నారు. కస్తూరి ఫౌండేషన్, పద్మచరణ్ కృష్ణవేణి విద్యాసంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణి…

ఫుల్లుగా తాగి 100 కి ఫోన్లు.. తర్వాత ఏమైందంటే..

నాంది, ఖానాపూర్ : ఫుల్లుగా తాగేశాడు.. ఏం చేయాలో అర్థం కాలేదు.. వరుసగా 100 డయల్ కి కాల్స్ చేశాడు.. ఆ తర్వాత ఎమైందంటే.. ఖానాపూర్ మండలం రామ్ రెడ్డి పల్లె గ్రామానికి చెందిన శివరాత్రి లక్ష్మణ్ (38). ఫుల్లుగా తాగాడు. డయల్ 100 నెంబర్ కు ఫోన్లు…

డీఎస్పీ పై బదిలీ వేటు

ఆసిఫాబాద్ డీఎస్పీ సదయ్యపై బదిలీ వేటు వేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు.జైనూర్ అల్లర్ల నేపద్యంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆసిఫాబాద్ నూతన డీఎస్పీగా కరుణాకర్ ను నియమిస్తూ మల్టీ జోన్-I ఐ.జి.చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ…

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా శనిగరపు సురేందర్

కోటపల్లి మండలం అన్నారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో భౌతిక రసాయన శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు శనిగారపు సురేందర్ రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. విద్యార్థులకు భౌతిక రసాయ శాస్త్రాన్ని పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందిస్తూ,…