Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
నిప్పులు చిమ్ముతూ సూరీడు వైపు…
ISRO: ఆదిత్య ఎల్1 ప్రయోగం విజయవంతం అయ్యింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుకున్నవిధంగా దూసుకువెళ్ళింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తొలిసారిగా సూర్యుడిపైకి ఆదిత్య-ఎల్1 ఉపగ్రహాన్ని పంపింది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఆదిత్య-ఎల్1…
సూర్యయాన్‌కు సిద్ధం
Aditya L-1:ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంపై అడుగుపెట్టి అంతరిక్షయానంలో చరిత్ర సృష్టించిన ఇస్రో.. భానుడిపై దృష్టిసారించింది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్-1ను…
సింగరేణి కార్మికులకు నెలలోపు వేజ్‌బోర్డు ఎరియర్స్ చెల్లింపు
Singareni: సింగరేణి కార్మికులకు చెల్లించాల్సి ఉన్న 23 నెలల 11వ వేజ్‌బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేందుకు రంగం సిద్ధమైంది. నెలరోజుల్లో ఈ చెల్లింపులు పూర్తి చేయనున్నారు. డైరెక్టర్(ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరామ్…
TSRTCకి రికార్డు ఆదాయం
TSRTC Record Revenue: పండుగ పూట టీఎస్‌ఆర్టీసీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. రాఖీపౌర్ణమి రోజు సంస్థకు పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. గురువారం ఒక్కరోజే సంస్థకు రూ.22.65 కోట్ల ఆదాయం వచ్చింది. రికార్డు స్థాయిలో 40.92 లక్షల మంది…
ఒక్క పైసా దొరకలేదు… గుడ్ బ్యాంక్
Bank robary: నాకు ఒక్క పైసా దొరక లేదు. గుడ్ బ్యాంక్ ఇది.. నన్ను పట్టుకోవద్దు.. ఫింగర్ ప్రింట్స్ దొరకవు... ఏంటి ఇదంతా అనుకుంటున్నారా...? ఒక దొంగ బ్యాంక్ దొంగతనానికి వచ్చాడు. అతనికి అందులో ఏం దొరక లేదు. దీంతో ఏం చేయలేక వెనుదిరిగాడు.వెళ్తూ…
బెల్లంపల్లిలో ఉద్రిక్తత
Durgam Chinnayya:ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా యువతి షేజల్ చేస్తున్న ప్రచారం ఉద్రిక్తతకు దారి తీసింది. ఆమె ప్రచారాన్ని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలపై వారు ఆగ్రహం వ్యక్తం…
చిన్నయ్యకు తప్ప… ఎవరికైనా ఓటేయండి
Durgam Chinnayya: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను తనను లైంగికంగా వేధించాడని, ఇబ్బందులకు గురిచేశాడని ఆరోపించిన యువతి షేజల్ శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో ప్రచారం ప్రారంభించారు. బెల్లంపల్లి పట్టణంలో దుర్గం చిన్నయ్యకు…
కేసీఆర్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్
YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రకటించారు. వైఎస్ఆర్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ, రాహుల్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని టెన్ జన్‌పథ్ రోడ్డులో…
చంద్రుడిపై ఆక్సిజన్ ఆనవాళ్లు..
Chandrayaan-3:అంతరిక్ష రహస్యాలను బట్టబయలు చేస్తూ ప్రజ్ఞాన్ రోవర్ ముందుకు సాగుతోంది. మానవుడికి అంతుపట్టని ఎన్నో ఖగోళ రహస్యాలను చేధించని వాటిని బయటపెడుతూ చంద్రయాన్ 3 విజయవంతంగా తన పని చేస్తోంది. ఇంతవరకు ఎవరికీ…
బస్సు ఎక్కు.. గిఫ్టు పట్టు..
TSRTC Rakhi Special :రాఖీపౌర్ణమి సందర్భంగా తమ బస్సుల్లో ప్రయాణించే మహిళా ప్రయాణికులకు TSRTC శుభవార్త చెప్పింది. ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన మహిళలకు ఆకర్షణీయమైన…