Browsing Category

తాజా వార్తలు

చాప‌ చుట్టేశారు..

Asia Cup Final: ఆసియా క‌ప్ ఫైన‌ల్లో భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో అద‌ర‌గొట్టిన ఇండియా డిఫెండింగ్ చాంపియ‌న్ శ్రీ‌లంకపై 10 వికెట్ల తేడాతో భారీ విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. దాంతో, టీమిండియా ఎనిమిదోసారి ఆసియా క‌ప్…

కాంగ్రెస్‌లో లొల్లి.. జ‌రుగుతుంది మ‌ళ్లీ..

Congress:ఓదెలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో స‌రైన నిర్ణ‌య‌మేనా...? అందులో పొస‌గ‌లేక‌నే బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న తిరిగి మ‌ళ్లీ అదే పార్టీలోకి ఎందుకు వెళ్లారు..? మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగ‌ర్ రావు ధాటికి ఆయ‌న త‌ట్టుకుంటారా..? ఆయ‌న‌కు అధిష్టానం ఏమైనా…

మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి న‌ల్లాల

Nallala Odelu: మంచిర్యాల జిల్లా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదెలు తిరిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇంచార్జి ఠాక్రే తదితరుల సమక్షంలో…

అధికారుల వేధింపులు నశించాలి

INTUC :సింగరేణి మందమర్రి ఏరియా కాసిపేట 1 గనిలో అధికారులు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్నారని అవి ఆపేయాలని కార్మిక సంఘం INTUC వేసిన వాల్ పోస్టర్స్ కలకలం సృష్టించాయి. శ్రమదానం పేరిట సర్ఫేస్ లో పనిచేయించి అండర్ గ్రౌండ్లో వేరే పని…

15,072 కేసుల పరిష్కారం

Ramagundam Police Commissionerate: లోక్ అదాల‌త్‌లో రామ‌గుండం క‌మిష‌న‌రేట్ అత్యున్న‌త స్థానాన్ని సాధించింది. పెద్ద ఎత్తున రాజీ మార్గం ద్వారా కేసులు ప‌రిష్కారం అయ్యాయి. దీంతో లోక్ అదాలత్ లో కేసుల పరిష్కారంలో రామగుండం పోలీస్ కమిషనరేట్…

ఇల్లు క‌న్నా… జైలే ప‌దిలం..

Chandrababu: స్కిల్‌ డెవలప్‌మెంట్ స్కాం కేసులో అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఆయ‌న‌కు హౌస్ రిమాండ్ లో ఉంచాల‌ని ఏసీబీ కోర్టులో బాబు త‌ర‌ఫున న్యాయ‌వాదులు పిటిష‌న్…

ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి దొంగ ఓట్ల‌తో గెలుస్తున్న‌డు

Eleti Maheshwar Reddy: నిర్మ‌ల్‌లో ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి దొంగ ఓట్ల వ‌ల్లే గెలుస్తున్నాడ‌ని బీజేపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఏలేటీ మ‌హేశ్వ‌ర్ రెడ్డి దుమ్మెత్తిపోశారు. ఆయ‌న నిర్మ‌ల్‌లో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎన్నికల…

మ‌హిళ‌ల ఆరోగ్యానికి ప్ర‌భుత్వం ప్రాధాన్య‌త‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మ‌హిళ‌ల ఆరోగ్యం ప‌ట్ల ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకున్నార‌ని క్యాత‌న‌ప‌ల్లి మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ జంగం క‌ళ అన్నారు. మంగ‌ళ‌వారం మ‌హిళా ఆరోగ్య క్లీనిక్‎ను ఆమె ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా…

సింగ‌రేణిలో ఎన్నిక‌ల న‌గారా

Singareni: సింగ‌రేణిలో ఎన్నిక‌ల న‌గారా మోగ‌నుంది. గుర్తింపు సంఘం ఎన్నిక‌ల‌పై సోమ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఎన్నిక‌ల‌పై కార్మిక సంఘాల‌న్నీ ఏకాభిప్రాయానికి వ‌చ్చాయి. రెండేళ్లుగా వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతుండ‌గా, ఎట్ట‌కేల‌కు ఒక అభిప్రాయం…

ప్రేంసాగ‌ర్ రావు గెలిస్తే గుండారాజ్యం

త‌న‌ను కొనాలంటే ద‌మ్ముండాల‌ని... ప్రేంసాగ‌ర్ రావుకు ఆ ద‌మ్ముందా అంటూ మాజీ ఎమ్మెల్యే గ‌డ్డం అర‌వింద‌రెడ్డి స‌వాల్ విసిరారు. ఆయ‌న సోమ‌వారం త‌న నివాసంలో విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ స‌చివాలయంలో తాను బీఆర్ఎస్…