Browsing Category

తాజా వార్తలు

గణేషుడి చేతిలో లడ్డూ మాయం!

Laddu is lost in Ganesha's hands: ఏకంగా గణేషుడి చేతిలో లడ్డూ మాయం చేశారు కొందరు వ్యక్తులు... రాత్రికి రాత్రే లడ్డూ మాయం కావడంతో నిర్వాహకులు అవాక్కయ్యారు.కాగజ్ నగర్ మండలంలోని రాస్పెల్లి గ్రామపంచాయతీలోని గొర్రెగూడలోని ఓం శ్రీసాయి గణేశ్ మండలి…

ఖానాపూర్ మండలంలో ఉద్రిక్తత

BRS Vs BJP: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజుర గ్రామంలో బీఅర్ఎస్ బీజేపీ నేతల మధ్య గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ వినాయక మండపాల సందర్శనకు వెళ్ళారు. దీంతో ఆయనను రాజురా మాజీ ఎంపిపి వర్గం అడ్డుకుంది. జాన్సన్…

రాజ‌య్య రాజీ..

Station Ghanpur Constituency: స్టేష‌న్ ఘ‌న్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజ‌య్య ఎట్ట‌కేల‌కు క‌డియం శ్రీ‌హ‌రితో రాజీ కుదుర్చుకున్నారు. ఈ రోజు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ‌ బీఆర్‌ఎస్ నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్…

చంద్రబాబుకు రిమాండ్ పొడిగింపు

Chandrababu remand extended for two more days: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. చంద్రబాబుకు విధించిన జ్యుడీషియల్‌ రిమాండు శుక్రవారం ముగియడంతో విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆన్‌లైన్ పద్ధతిలో…

ఎమ్మెల్యే డ‌మ్మీ… అభ్య‌ర్థే అన్నీ..

Khanapur Constituency: ఆయ‌న ఎమ్మెల్యే కాదు.. ఎమ్మెల్యేకు బంధువు కూడా కాదు.. కేవ‌లం ఒక పార్టీకి అభ్య‌ర్థి మాత్ర‌మే.. కానీ, ఎమ్మెల్యే కంటే ఎక్కువ అధికార ద‌ర్పాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఎస్ఐ నుంచి ఐఏఎస్ వ‌ర‌కు ఆయ‌న చెప్పినంటే వింటున్నారంటూ…

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా వెంకటయ్య

Telangana: తెలంగాణ ప్ర‌భుత్వం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, సభ్యులను నియమిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గా బక్కి వెంకటయ్యను నియ‌మించారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. చైర్మన్ గా మెదక్…

పార్టీలు మారుతున్న‌రు… ప‌ర‌ప‌తి పోగొట్టుకుంటున్న‌రు..

నేత‌లు పార్టీలు మార‌డం కొత్తేమీ కాదు.. త‌ప్పు అంతా క‌న్నా కాదు.. కానీ, తాము ఉన్న పార్టీలు త‌ర‌చూ మారితే.. ఆయ‌న ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నాడో, ఏ పార్టీలోకి వెళ‌తాడో తెలియ‌ని ప‌రిస్థితుల్లో జ‌నం అయోమ‌యానికి గురైతే.. నేత‌లు పార్టీలు మార‌డంలో…

మూడు ద‌శాబ్దాల క‌ల

Women’s reservation Bill: మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుకు ఎట్ట‌కేల‌కు మోక్షం ల‌భించనుంది. ఎన్నో ఏండ్లుగా అట‌క‌మీద ఉన్న ఈ బిల్లు బూజు దులిపి న‌రేంద్ర‌మోదీ ఆధ్వ‌ర్యంలోని కేంద్ర మంత్రి మండ‌లి సోమ‌వారం ఆమోదం తెలిపింది. దీంతో బిల్లు ఈ పార్ల‌మెంట్…

మహిళా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

Women's Bill:ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏండుల గా పెండిగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.ఈ రోజు సాయంత్రం భేటీ అయిన మంత్రి మండలి…

అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో తాళాలు ప‌గ‌ల‌గొట్ట‌డంపై ప్రజాగ్ర‌హం

అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో తాళాలు ప‌గ‌ల‌గొట్ట‌డంపై ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అధికారులు త‌మ ఇష్టారాజ్యంగా సెంట‌ర్ల‌కు వ‌చ్చి తాళాలు ప‌గ‌ల‌గొట్ట‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. తాండూరు మండ‌లం మాదారం టౌన్షిప్‌లో శ‌నివారం ఎంపీడీవో,…