Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
వచ్చే ఎన్నికల్లో సిర్పూరు నుంచి పోటీ చేస్తా
Dr. RS Praveen Kumar: సిర్పూర్ ప్రజలు ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచే పోటీ చేయడానికి తాను సిద్ధమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ లో శుక్రవారం నిర్వహించిన…
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉరేసుకుంటా..
Mla Jogu Ramanna: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను ఉరేసుకుంటానని... లేకపోతే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నీవు ఆత్మహత్య చేసుకుంటావా..? అని ఎమ్మెల్యే జోగురామన్న సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే క్యాంపు…
విద్యార్థినుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వండి
Governor Tamil Sy:బాసర ట్రిపుల్ ఐటీలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలపై తెలంగాణ గవర్నర్ తమిళ్ సై స్పందించారు. వరుస ఘటనలపై తనకు నివేదిక అందించాలని కోరారు. అదే సమయంలో విద్యార్థులు అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి…
13 మంది డీబార్.. ఇన్విజిలేటర్లపై చర్యలు..
Intermediate Examinations: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున నకలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు ఒకే సెంటర్ నుంచి 13 మంది విద్యార్థులను డీబార్ చేయగా, ఇద్దరు ఇన్విజిలేటర్లపై చర్యలకు…
ఘనంగా భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
Mallu Bhatti Vikramarka:సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు…
తెలంగాణ ఎమ్మెల్యేలకు తప్పిన ప్రమాదం
Telangana: మహరాష్ట్రలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ ఎమ్మెల్యేలకు ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేలు ప్రయాణిస్తున్న వాహనానికి ఓ పశువు అడ్డు వచ్చింది. దానిని తప్పించ బోయి కారు డివైడర్ ఢీ కొట్టింది. ఆ వాహనం ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు…
తలాపునే గోదారి… తాగునీరేది..?
Manchiryala: మంచిర్యాల పట్టణానికి తలాపునే గోదారి ఉన్నా తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం మంచిర్యాల పట్టణంలోని 7వ వార్డు ఎన్టీఆర్ నగర్లో…
‘నైరుతి’ రాక ఆలస్యం.. రైతులు తొందరపడొద్దు..
Monsoons :నైరుతి రుతపవనాల రాక ఈసారి ఆలస్యమవుతోంది. జూన్ మెుదటి వారంలోనే ప్రవేశించాల్సిన రుతుపవనాలు ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని తాకలేదు. నైరుతి రుతు పవనాలు ఆలస్యం కావడంతో అడపాదడపా కురిసే వర్షాలకు విత్తనాలు విత్తుకోవద్దని, రుతుపవనాలు…
బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి మృతి
BASARA IIIT: ఆర్జీయూకేటీ బాసరలో పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న బూర లిఖిత అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బాలికల వసతి గృహం 4వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు జారి పడింది. భద్రతా సిబ్బంది గమనించి, అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థినిని క్యాంపస్…
ఆదిపురుష్… ఆరు షోలు..
Adipurush: ఆదిపురుష్ సినిమాకు తెలంగాణ సర్కార్ బంపరాఫర్ ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకోవడంతో పాటు, రోజుకు 6 షోలు ప్రదర్శించుకునేందుకు అనుమతి కల్పించింది. ప్రభాస్, కృతిసనన్ కీలక పాత్రల్లో నటించిన, దర్శకుడు ఓం రౌత్ రూపొందించిన ‘ఆదిపురుష్’…