Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్దం..
Bus Accident :ఇటీవలి కాలంలో వరుసగా బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోజు మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైంది. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. కొవ్వూరు ఫ్లైఓవర్ ఫై బుధవారం తెల్లవారుజామున RRR ప్రైవేట్ ట్రావెల్స్…
కవిత రాజీనామా ఆమోదం… ఎమ్మెల్సీ స్థానం ఖాళీ
Kalvakuntla Kavitha:తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామా శాసన మండలి చైర్మన్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కవిత ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా మారింది. దీంతో ఆమె శాసన…
ఉత్తరప్రదేశ్‌లో 2.89 కోట్ల ఓట్లు తొలగింపు
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా నిర్వహించిన సర్వే(SIR)లో 2.89 కోట్ల మంది ఓట్లు తొలగించారు. యూపీలోని మొత్తం ఓటర్లలో ఈ సంఖ్య దాదాపు 19 శాతంగా ఉండటం గమనార్హం. వచ్చే ఏడాది ఫిబ్రవరి చివర్లో విడుదల చేయనున్న తుది ఓటర్ల జాబితాలో…
సోనియాగాంధీకి అస్వస్థత
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా పరిస్థితి బాగానే ఉందని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆస్పత్రిలో…
వరినాట్లు వేసిన ఎంపీ
చెమట చిందిస్తేనే రైతు జీవితం అర్థం అవుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(Peddapalli MP Gaddam Vamsi Krishna) అన్నారు. ఆయన కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో మహిళా రైతు కూలీలతో కలిసి పొలంలో దిగి నాట్లు వేశారు. వరినాట్ల అనంతరం…
మీ సేవా కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లాలోని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు తమ కేంద్రాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ, ఈ - డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్, మీసేవ కేంద్రాల…
మేడారం జాతరకు రావాలని సీఎంకు ఆహ్వానం..
CM invited to Medaram Jathara:ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక, మేడారం సమ్మక్క – సారలమ్మ మహాజాతరలో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ సీతక్క,…
కవితక్క కంట కన్నీరొలిక వేళ..
Kalvakuntla Kavitha:కల్వకుంట్ల కవిత తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ శాసన మండలిలో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. కంటనీరు పెట్టుకున్నారు. ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా మళ్లీ చట్ట సభల్లోకి…
ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్
Chain snatching:ఆదిలాబాద్ లో చైన్ స్నాచింగ్(Chain snatching) ఘటన చోటుచేసుకుంది. ఉదయం 7:30 గంటల సమయంలో పట్టణంలోని కుమార్ పేట కాలనీలో తోట లత తన ఇంటి ముందు ముగ్గు వేస్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుండి బైక్ మీద ఇద్దరు వ్యక్తులు హెల్మెట్లు…