Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
ఎల్ఐసీ కీలక నిర్ణయం..
LIC: ఒడిషా బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 280 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసింది. ఈ క్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ మంచి నిర్ణయం తీసుకుంది. బాధితులకు ఆర్థిక పరమైన రిలీఫ్ కలిగించేందుకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఉన్న…
బ్రేకింగ్ మావోయిస్ట్ అగ్ర నేత కటకం సుదర్శన్ మృతి
Maoist Party: మావోయిస్ట్ అగ్ర నేత కటకం సుదర్శన్ మృతి చెందారు. కటకం సుదర్శన్ కేంద్ర కమిటీ పోలిట్బ్యూరో సభ్యుడుగా కొనసాగుతున్నారు. ఆయన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బస్తీవాసి. గెరిల్లా వార్ లో కటకం సుదర్శన్ దిట్టగా చెప్తారు. 42 ఏళ్లుగా…
తొమ్మిదేళ్లలో సింగరేణి అద్భుత ప్రగతి
Singareni: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత తొమ్మిదేళ్లలో సింగరేణి అన్ని రంగాలలో అత్యద్భుతమైన ప్రగతిని సాధించిందని, సంక్షేమంలో కూడా దేశంలో గల అన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని సింగరేణి సీఅండ్‌ఎండీ శ్రీధర్…
మత మార్పిళ్లు, లవ్ జిహాద్‌కు వ్యతిరేకం
Soyam Bapu Rao:క్రైస్తవులంటే తనకు ఎలాంటి ద్వేషం లేదని, అందరి కంటే తానే ఎక్కువగా అన్ని మతాలను గౌరవిస్తానని ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు స్పష్టం చేశారు. నాలుగు రోజుల కిందట తాను చేసిన వ్యాఖ్యలను కొందరు రాజకీయ పబ్బం కోసం…
తెలంగాణ భవన్‌లో యువతి ఆత్మహత్యాయత్నం
BRS MLA:బీఆర్ఎస్ ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్యపై లైంగిక ఆరోపణలు చేస్తున్న ఆరిజన్ డైరీ నిర్వాహకురాలు షేజల్ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. తనను ఎంఎల్ఏ మానసికంగా వేదింపులకు గురి చేస్తున్నారని, ఆయన అనుచరులు సైతం…
అక్క.. ఇప్పుడు అందరితో కలిసి..
ZP Chairperson Nallala Bhagyalakshmi: రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం.. తమ చుట్టూ ఉన్న వాళ్లు ఒక్కసారిగా మాయం కావచ్చు.. దూరం ఉన్న వారంతా మన చుట్టూ చేరివచ్చు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మంచిర్యాల జిల్లా జడ్పీ…
ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో తెలంగాణ దినోత్సవం
Telangana Formation Day: ఉపాధి హామీ కూలీల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తాండూరు మండలం మాదారం టౌన్షిప్‌లో కేక్ కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర…
టిక్కెట్టు వెనక అసలు ‘పురాణం’
Puranam Satish: పురాణం సతీష్.. ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు. 1987లో తెలుగుదేశం ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేసిన పురాణం టీడీపీ జిల్లా కార్యదర్శిగా, చెన్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా, టీడీపీలో ఆదిలాబాద్ జిల్లా…
పోరాటం హైజాక్…
BJP: బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తెరపైకి వచ్చాయి.. ఆఖరికి నేతలు పోరాటం సైతం హైజాక్ చేస్తున్నారు. ఒకరి చేసే పోరాటం మరొకరు తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది బీజేపీలో ఎక్కువగా కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో…
రాహుల్ రిటైర్ అయ్యారు…
Journalist Rahul: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రెస్‌మీట్ లో వినపడే పేరు రాహుల్.. కేసీఆర్ విలేకరుల సమావేశం అంటే ఖచ్చితంగా రాహుల్ ప్రశ్న వేయాల్సిందే.. కేసీఆర్ కూడా హే.. నువ్ ఊరుకో రాహుల్.. అనాల్సిందే. కేసీఆర్ ప్రెస్‌మీట్ ఉందటే రాహుల్…