Browsing Category

తాజా వార్తలు

సారీ చెప్పిన ఈడీ..

Enforcement Directorate: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్‌ తొలిసారిగా ఒకరికి క్షమాపణలు చెప్పింది. లిక్కర్‌స్కామ్‌ ఛార్జ్‌షీట్‌లో ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ పేరు చేర్చ‌డంలో పొర‌పాటు జ‌రిగింద‌ని ఆ సంస్థ అంగీక‌రించింది. ఆ…

గీత కార్మికుల‌కు రూ. 5 ల‌క్ష‌ల బీమా

Telangana: రాష్ట్రంలో రైతు బీమా అమలు చేస్తున్న తీరులోనే కల్లుగీత కార్మికుల కోసం ‘గీత కార్మికుల బీమా’ అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కల్లుగీస్తూ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన గీత కార్మికుని కుటుంబానికి రూ. 5 లక్షల…

మహాత్మాగాంధీ మనువడు కన్నుమూత

Arun Manilal Gandhi:మహాత్మాగాంధీ మనవడు, రచయిత అరుణ్ మణిలాల్ గాంధీ మరణించారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని అరుణ్ గాంధీ కుమారుడు తుషార్ గాంధీ వెల్లడించారు. మహారాష్ట్ర కొల్హాపూర్…

బ్రేకింగ్‌.. నీటి గుంతలో ప‌డి మ‌రో బాలుడి మృతి

Hyderabad: ఇటీవలే కురిసిన వర్షానికి హైదరాబాద్ కళాసిగూడలో ఓ చిన్నారి నాలాలో పడి మృతిచెందిన ఘటన మరువక ముందే.. నగరంలో మరో విషాద ఘటన జరిగింది. నీటిగుంతలో పడి ఆరేళ్ల బాలుడు మృత్యువాత ప‌డ్డాడు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ లో చోటుచేసుకున్న…

ప్రారంభానికి సిద్ధ‌మైన పోలీస్ క‌మిష‌న‌రేట్‌

Ramagundam Police Commissionerate: కొత్తగా నిర్మించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 8న మంత్రి కేటీఆర్, హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించ‌నున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు…

రోడ్డు ప్ర‌మాదంలో తెలంగాణ వాసి దుర్మ‌ర‌ణం

Road Accident: మామిడిలోడుతో వెళ్తున్న వాహ‌నం ఎదురుగా లారీని ఢీకొట్ట‌డంతో తెలంగాణ‌కు చెందిన ఓ వ్య‌క్తి మృతి చెందాడు. మ‌హారాష్ట్రలోని నాగ్‌పూర్ స‌మీపంలో బుట్టి వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం బోయ‌ప‌ల్లికి చెందిన…

నాకో టిక్కెట్ కావాలి…

BRS Party: ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. అదే స‌మ‌యంలో నేత‌లు ఇప్ప‌టి నుంచే ఎల‌క్ష‌న్స్ కోసం సిద్ధ‌మ‌వుతున్నారు. సిట్టింగ్‌లు త‌మ స్థానాన్ని కాపాడుకోవ‌డానికి ప్ర‌జ‌ల్లో తిరుగుతుంటే ఆ టిక్కెట్టు ఆశిస్తున్న…

తెలంగాణ‌ సచివాలయానికి గోల్డ్ రేటింగ్

Telangana Secretariat: చారిత్రాత్మక నిర్మాణ శైలితో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ స‌చివాల‌యం మ‌రో ఘ‌న‌త‌ సొంతం చేసుకుంది. నూత‌న స‌చివాల‌యానికి గోల్డ్ రేటింగ్ ద‌క్కింది. హరిత ప్రమాణాలతో నిర్మించిన భ‌వ‌నాల‌కు ఈ రేటింగ్ ద‌క్కుతుంది. ఆ…

సింగ‌రేణి కార్మికుల భ‌విష్య‌త్తు వేలం

Balka Suman: కేంద్రం సింగ‌రేణికి చెందిన నాలుగు బ్లాకుల వేలంతో మొదలుపెట్టి ప్రైవేటీకరించే కుట్ర చేస్తోంద‌ని, ఇది సింగరేణి వేలం కాదని.. కార్మికుల భవిష్యత్తు వేలం వేయడమేన‌ని ప్ర‌భుత్వ విప్‌ బాల్క సుమ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మందమర్రి…

ఆ గ‌నులు క‌ల్వ‌కుంట్ల కుటుంబ స‌భ్యుల‌కు..

BMS Gate Meeting: దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న బొగ్గు గ‌నుల వేలం పాట‌లో సింగ‌రేణి పాల్గొన‌కుండా చేసి వాటిని క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి అప్ప‌గించే కుట్ర జ‌రుగుతోంద‌ని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్య‌క్షుడు వెర‌బెల్లి ర‌ఘునాథ్ దుయ్య‌బ‌ట్టారు.…