Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
అధికారులపై చర్యలు తీసుకోండి
BMS: సింగరేణి RG-3 అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ గని ప్రమాదంలో మల్టీ జాబ్ వర్క్ మెన్ కార్మికుడు మృతి చెందడం శోచనీమయని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (ABKMS-BMS) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, కేంద్ర కమిటీ సభ్యుడు మాదాసు రవీందర్,…
సింగరేణిలో ప్రమాదం.. కార్మికుడి మృతి
Singareni Mine Accident: గోదావరిఖని (ALP) ఆడ్రియాలా లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బొగ్గు గనిలో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మరణించాడు. మంగళవారం రాత్రి 2వ షిఫ్టు రాత్రి 8:30 గంటలకు మల్టీ జాబ్ వర్కమెన్ (MJW) బోర్ల సారయ్య అనే…
బీఆర్ఎస్ ఎంపీకి సుప్రీంలో ఎదురుదెబ్బ
Supreme Court: బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ ఉదయమే తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించగా ఇప్పుడు మరో ప్రజాప్రతినిధిపై అనర్హత వేటుకు సంబంధించిన పిటిషన్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ఎంపీ బీబీ…
కాగజ్‌నగర్ అడవుల్లో అరుదైన పుట్టగొడుగులు…
Blue Mushroom: ప్రపంచలోనే అరుదైన జాతికి చెందిన నీలిరంగు పుట్టగొడుగులు తెలంగాణ ప్రాంతంలో కనువిందు చేస్తున్నాయి. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్‌లో అరుదైన, విలక్షణమైన ఆల్-బ్లూ మష్రూమ్ జాతి ఇటీవల అటవీ శాఖ అధికారులు…
ఎమ్మెల్యేపై అనర్హత వేటు
MLA disqualified:తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తీర్పునిచ్చింది. వనమా ఎంపికపై మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు తుది తీర్పు వచ్చింది.…
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా…
Heavy rains: కోటి ఆశలతో విత్తులు విత్తుకున్నారు.. చినుకు జాడ లేక నానా ఇబ్బందులు పడ్డారు.. చివరకు అడపాదడపా కురిసిన వర్షాలకు విత్తుకున్నారు. మళ్లీ వర్షాలు లేక చాలా చోట్ల విత్తనాలు మొలకెత్త లేదు. దాంతో మొలకలు కాపాడుకునేందుకు…
మీరూ ఆందోళన చేశారు కదా..?
Telangana High Court: కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ ఏమైంది...? కనీసం ఐదు వేల మందికి భద్రత కల్పించలేకపోతే ఎలా...? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ధర్మాసనం నిలదీసింది. తాము నిర్వహించబోయే…
హాలీవుడ్ హీరోలా కేటీఆర్
KTR: ప్రస్తుతం డిజిటల్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా నడుస్తోంది. దీనిని ఉపయోగించుకుని ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని దీని ద్వారా మంత్రి కేటీఆర్‌కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. చాలామంది కేటీఆర్…
టమాట లారీ బోల్తా.. పోలీసుల బందోబస్తు…
Tomato: ఇప్పుడు ఏ నోట విన్నా.. టమాట గురించే.. ఎక్కడ చర్చ జరిగినా దాని గురించే.. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అయ్యింది. టమాట రైతులు లక్షలు, కొన్ని చోట్ల కోట్లు కూడా సంపాదించేస్తున్నారు. అయితే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం కొద్ది…
వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు
CM KCR: వీఆర్ఏ వ్యవస్థ శాశ్వతంగా రద్దు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. వీఆర్ఏల…