Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
తాజా వార్తలు
గొంతుకోసి… బండరాయితో కొట్టి
Murder: ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, అసభ్య పదజాలంతో మెసేజ్‌లు పెడుతున్న ఓ యువకున్ని యువతితో పాటు ఆమె కుటుంబ సభ్యులు హతమార్చారు. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..…
పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల అందచేత
Ramagundam Police Commissionerate:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో బాధితులు పోగొట్టుకున్న ఐదు ఫోన్లను కమిషనర్ రెమారాజేశ్వరి అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ రెమారాజేశ్వరి మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా సెల్ ఫోన్…
బిడ్డ కొట్టింది… తల్లీ కొట్టిందీ…
YS Vijayamma: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల, ఆమె తల్లి విజయమ్మ ఇద్దరూ సోమవారం పోలీసులపై చేయిచేసుకున్నారు. వీరిద్దరిని వేర్వేరుగా అరెస్టు చేస్తున్న క్రమంలో కానిస్టేబుళ్లపై చేయి చేసుకున్నారు. వైస్ షర్మిళ నిరుద్యోగ ధర్నాకు బయటకు…
కానిస్టేబుల్‌ను కొట్టి… ఎస్ఐని నెట్టి…
Ys Sharmila: తనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై వైఎస్ షర్మిళ చేయి చేసుకున్నారు. ఒక మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టిన ఆమె, ఓ ఎస్ఐని నెట్టేశారు. కాసేపు రోడ్డుపై బైఠాయించారు. దీంతో సోమవారం లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత…
ప్రాణం తీసిన ఫ్యాన్స్ గొడవ
Prabhas-Pawan Kalyan: సినీహీరోలపై ఉన్న పిచ్చి అభిమానం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇద్దరు స్టార్ హీరోలకు చెందిన అభిమానుల మధ్య జరిగిన గొడవ ఈ హత్యకు దారితీసింది. ఈ దారుణం పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలిలో జరిగింది. ఏలూరుకు చెందిన హరికుమార్,…
రేవంత్‌ను కొనేటోడు ఇంకా పుట్టలే…
RevanthReddy: మునుగోడులో సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎలాంటి లాలూచీ పడలేదని, కేసీఆర్ సాయం గానీ.. బీఆర్ఎస్ పార్టీ సాయం గానీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్…
బీజేపీలో బయటపడ్డ అంతర్గత కుమ్ములాట
Bharatiya Janata Party: సాక్షాత్తూ కేంద్రమంత్రి ఎదురుగా బీజేపీ గ్రూపు విబేధాలు బయటపడ్డాయి. ఆయన ఎదురుగానే కొందరు నేతలు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో శక్తి…
బీజేపీలోకి గడ్డం అరవింద్‌రెడ్డి
Arvind Reddy joins BJP: తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి బీఆర్ఎస్ వీడి బీజేపి తీర్థం పుచ్చుకోనున్నారా..? కొద్ది రోజుల్లోనే ఆయన చేరిక ఉంటుందా..? పలుమార్లు పార్టీ అధినేత కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన గడ్డం ఈసారి…
కల్లుగీత కార్మికుల కష్టాలు తీరుస్తాం
CLP leader Bhatti Vikramarka: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కల్లుగీత కార్మికుల కష్టాలు తీరుస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పెద్దపల్లి జిల్లా హనుమంతునిపేటలో కల్లుగీత…
తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ పోస్టర్ల ఆవిష్కరణ
Minister Srinivas Goud: ఈ నెల 29,30 తేదీల్లో నిర్వహించే తెలంగాణ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2023 పోటీల వాల్ పోస్టర్లను రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ చైర్మన్…