Browsing Category

తాజా వార్తలు

ఏం మాట్లాడాలి..?

ఈ మ‌ధ్య కాలంలో రాహుల్ ఏది చేసినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత కాడంతో స‌హ‌జంగానే ఆయ‌న‌పై ఫోక‌స్ ఉంటుంది. దీంతో ఆయ‌న ఏ ప‌ని చేసినా..? ఏం మాట్లాడినా.. అది వార్తే. ఈ నేప‌థ్యంలో ని్న్న రాహుల్ గాంధీ తెలంగాణ…

చంచ‌ల్‌గూడ జైలుకు రాహుల్ గాంధీ

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ టూర్ రెండో రోజు కొనసాగుతోంది. నిన్న వరంగల్ సభ ముగిశాక హైదరాబాద్ చేరుకున్న ఆయన తాజ్ కృష్ణలో బస చేశారు. తెలంగాణ ఉద్యమ నేతలతో సమావేశం అవుతారు. 11 గంటల 45 నిమిషాలకు సంజీవయ్య పార్కు వెళ్లి దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం…

వ‌రంగ‌ల్ స‌భ‌కు భారీగా..

మంచిర్యాల : మ‌ంచిర్యాల జిల్లా నుంచి రాహుల్ స‌భ‌కు కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివెళ్లారు. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షురాలు కొక్కిరాల సురేఖ‌, ప్రేంసాగ‌ర్ రావు నాయ‌క‌త్వంలో పెద్ద ఎత్తున బ‌య‌ల్దేరి వెళ్లారు. జిల్లా నుంచి…

ప‌క్క‌దారి ప‌డుతున్న సింగ‌రేణి శ్ర‌మ‌శ‌క్తి

మంచిర్యాల : తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేత ఇంటికి అక్రమంగా పైపులు తరలించడం కలకలం సృష్టించింది. ఈ వ్యవహారం బయటికి రావటంతో ఆ నేత నష్ట నివారణ చర్యలు చేపట్టారు.. వివరాల్లోకి వెళితే.. బెల్లంపల్లి ఏరియా శాంతిఖని నుండి బెల్లంపల్లి టూ టౌన్…

ఫ్లాష్‌.. ఫ్లాష్‌.. పాకిస్తాన్‌ నుంచి ఆదిలాబాద్‌..

ఆదిలాబాద్ : ఢిల్లీలో పోలీసులు భారీ ఉగ్రవాద దాడిని భగ్నం చేశారు. ఈ మేర‌కు సోదాల్లో భాగంగా హర్యానా కర్నాల్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. వీరి వ‌ద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల…

ప‌నులు వేగ‌వంతం చేయండి

మంచిర్యాల : చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప‌నులు వేగ‌వంతం చేయాలని ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ కోరారు. గురువారం ఆయ‌న జలసౌధలో ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావుతో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఆ ఎత్తిపోత‌ల…

కాంగ్రెస్ వ‌స్తేనే క‌ష్టాలు దూరం

మంచిర్యాల : కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తేనే క‌ష్టాలు దూరం అవుతాయ‌ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు పూద‌రి తిరుప‌తి అన్నారు. గురువారం రాహుల్ గాంధీ పాల్గొననున్న రైతు సంఘర్షణ సమితి సభ పోస్టర్లను…

ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా బెల్లంప‌ల్లి

మంచిర్యాల:ముఖ్య‌మంత్రి కేసీఆర్ చొర‌వ‌తో బెల్లంప‌ల్లి నియోజ‌కవ‌ర్గాన్ని ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా తీర్చిదిద్దామ‌ని బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గంచిన్న‌య్య స్ప‌ష్టం చేశారు. గురువారం మన ఊరు-మన బడి కార్య‌క్ర‌మంలో భాగంగా పాఠ‌శాల‌ల్లో ప‌నుల‌కు…

500 కిమీ నుంచి వ‌చ్చి… చెప్పుతో చితక్కొట్టింది..

ఆ యువ‌కుడితో ప‌రిచయం పెంచుకుంది.. అడ్ర‌సు తెలుసుకుంది.. దాదాపు 500 కిలోమీట‌ర్ల‌కు పైగా ప్ర‌యాణం చేసి వ‌చ్చి మ‌రీ చెప్పుతో చిత‌క్కొట్టింది.. కర్నూలు జిల్లా ఆలూరుకు చెందిన షాన్‌వాజ్ అనే యువ‌కుడు ఓ యువ‌తిని కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో…

సింగ‌రేణిలో జీఎంల బ‌దిలీలు

మంచిర్యాల : సింగ‌రేణి వ్యాప్తంగా ప‌లువురు జీఎంల‌ను బ‌దిలీ చేస్తూ యాజ‌మాన్యం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పేరు ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న స్థానం బ‌దిలీ అయిన ప్ర‌దేశం కే.కొండ‌య్య ఎన్విరాన్‌మెంట్…